కలెక్టర్ వచ్చే వరకు ఓటు వెయ్యం..!

voting

Advertisements

&NewLine;<p>మంచిర్యాల జిల్లా లో ఓటర్లు ఓటింగ్ ను బహిష్కరించారు&period; తమ సమస్యలు పరిష్కరించటం లేదని కాసిపేట మండలం వరిపేట&comma; కొత్త వరిపేట గ్రామస్తులు ఓటింగ్ ను బహిష్కరించారు&period; జిల్లా కలెక్టర్ వచ్చి హామీ ఇస్తేగాని ఓటు వేయమని బీష్మించుకున్నారు&period; ఈ రెండు గ్రామాల్లో దాదాపు 390 ఓట్లు ఉన్నాయి&period; తమకు ప్రత్యేక గ్రామపంచాయతీ ఏర్పాటు చేయాలని&comma; పాటు కెనాల్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు&period; జిల్లా కలెక్టర్ గ్రామానికి రావాలని అప్పటి వరకు ఓటు వేయమంటూ ఎన్నికలకు దూరంగా ఉన్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.