గంజాయి నూనెతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!

Cannabis oil

Advertisements

&NewLine;<p>గంజాయి నుంచీ తీసిన నూనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి&period; గంజాయి నూనెను సైంటిఫిక్ రూపంలో CBD అంటారు&period; నిజానికి గంజాయి మొక్క నుంచీ 104 రకాల రసాయనాల్ని తీస్తారు&period; వాటన్నింటినీ కలిపి కన్నబినాయిడ్స్ అంటారు&period; వాటిలో నూనె అనేది ఒకటి మాత్రమే&period; ఈ గంజాయిని కాన్నబిస్ లేదా మారిజువానా మొక్క అని కూడా అంటారు&period; CBD వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉండటంతో ఔషధాల తయారీలో దాన్ని ఎక్కువగా వాడుతున్నారు&period; విపరీతమైన నొప్పి&comma; టెన్షన్లను దూరం చెయ్యడంలో ఈ నూనె బాగా పనిచేస్తోంది&period; ప్రస్తుతం ప్రపంచంలో చాలా మంది డిప్రెషన్&comma; టెన్షన్&comma; ఒత్తిడి&comma; కంగారు&comma; బిజీ లైఫ్ స్టైల్‌తో జీవిస్తున్నారు&period; ఈ ఆతృత అనేది సర్వ రోగాలకూ పరోక్ష కారణమవుతోంది&period; గంజాయి నూనెతో మసాజులు&comma; మర్దనల వంటివి చేసుకుంటే&comma; ఎంతో కూల్‌గా&comma; హాయిగా ఉంటుందనీ&comma; టెన్షన్ల నుంచీ ఉపశమనం కలుగుతుందని పరిశోధనల్లో తేలింది&period; టెన్షన్ తగ్గేందుకు వాడే మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ&period; కాన్సర్‌ను తగ్గించే లక్షణాలు కూడా CBD ఆయిల్‌లో ఉన్నాయి&period; సాధారణంగా కాన్సర్ ఉన్నవారికి వికారంగా&comma; వామ్టింగ్ అయ్యేలా ఉంటుంది&period; మన చర్మంపై మచ్చలు&comma; మొటిమల వంటివి కామన్&period; అవి జన్యుపరమైన కారణాల వల్ల&comma; బ్యాక్టీరియా వల్ల వస్తుంటాయి&period; వాటి నుంచీ తప్పించుకోవాలంటే గంజాయి నూనె వాడాలంటున్నారు పరిశోధకులు&period; ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు&period; మొటిమలు&comma; మచ్చల అంతు చూస్తాయి&period; మతిమరపు లక్షణాలు తగ్గాలంటే ఈ నూనెతో తలకి మసాజ్ చేసుకోవాలి&period; అల్జీమర్స్&comma; పార్కిన్‌సన్స్ వంటి వ్యాధుల నుంచీ మనల్ని మనం కాపాడుకోవాలంటే ఈ నూనె బాగా ఉపయోగపడుతుందంటున్నారు&period; ఆల్రెడీ ఈ వ్యాధులతో బాధపడేవారికి కూడా ఈ నూనె మంచి ఫలితాలు చూపిస్తోందని పరిశోధనల్లో తేలింది&period; హైబీపీని తగ్గించడంలో కూడా CBD ఆయిల్ బాగా పనిచేస్తోంది&period; హైబీపీ వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంటుంది&period; అందువల్ల బీపీ పెరగకుండా జాగ్రత్త పడాలి&period; అందుకు ఇలాంటి ఆయిల్స్ రిలాక్స్ ఫీల్ కలిగిస్తూ ఉంటే బీపీ ఆటోమేటిక్‌గా కంట్రోల్‌లో ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం