నిమిషంలోనే కోరికలను తీర్చే ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా?

Minishadevi Temple

Advertisements

&NewLine;<p>కర్ణాటకలోని శ్రీరంగపట్నానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో గంజాం అనే చిన్న పల్లెటూరు ఉంది&period; అక్కడ ఉన్నదే ఈ నిమిషాదేవి ఆలయం&period; పూర్వం ముక్తకుడు అనే రుషి ఉండేవాడట&period; ఆయన సాక్షాత్తూ శివుని అంశ&period; ఆ ముక్తక రుషి లోకకళ్యానార్థం ఒక గొప్ప యాగాన్ని తలపెట్టాడు&period; ఆ యాగం జరిగితే రాక్షసులకు ఎక్కడ మూడుతుందో అన్న భయం అసురులకు పట్టుకుంది&period; దాంతో యాగాన్ని చెడగొట్టేందుకు వారు సకల ప్రయత్నాలను మొదలెపెట్టారు&period; యాగాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్న రాక్షసులను అడ్డుకోవడం ముక్తక రుషి వల్ల కాలేదు&period; దాంతో స్వయంగా పార్వతీదేవే యజ్ఞకుండంలో నుంచి ఉద్భవించి&comma; రాక్షస సంహారాన్ని కావించిందట&period; అలా అవతరించిన పార్వతీదేవిని నిమిషాదేవిగా కొలుస్తారు&period; ఇప్పటి గంజాం ప్రాంతంలోనే ఆనాటి సంఘటన జరిగిందని నమ్ముతారు&period; అందుకే ఇక్కడ నిమిషాదేవికి ఆలయాన్ని నిర్మించారు&period; ఒకప్పుడు శ్రీరంగపట్నం కర్ణాటక రాజ్యానికి రాజధానిగా ఉండేది&period; ఒడియార్లనే రాజులు ఈ రాజధాని కేంద్రంగానే తమ పాలన సాగించేవారు&period; అలా 400 ఏళ్ల క్రితం కృష్ణరాజ ఒడియార్‌ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది&period; ఇక్కడి అమ్మవారి విగ్రహంతో పాటుగా శ్రీచక్రాన్ని కూడా ఆరాధించడం విశేషం&period; అమ్మవారి ఆలయం పక్కనే శివునికి ఉపాలయం కూడా ఉంది&period; ఇక్కడి ఈశ్వరుని మౌక్తికేశ్వరునిగా పిలుస్తారు&period; భక్తులు నిమిషాంబ దేవికి గాజులు&comma; దుస్తులను&comma; నిమ్మకాయల దండలను నివేదిస్తుంటారు&period; ఇక్కడి అమ్మవారి మెడలో వేసిన నిమ్మకాయను తీసుకువెళ్లి పూజాగదిలో ఉంచుకుంటూ సర్వశుభాలూ జరుగుతాయని నమ్ముతారు&period; ఇక్కడి ఆలయంలో కనిపించే మరో విశేషం- బలిభోజనం&period; రోజూ ఇక్కడ కాకులకు ఆహారాన్ని అందిస్తారు&period; అందుకోసం పూజారి ముందుగా బలిపీఠం మీద ఆహారాన్ని ఉంచి&comma; ఆలయంలోని గంటను మోగించగానే&comma; ఎక్కడెక్కడి నుంచో కాకులు వచ్చి ఆహారాన్ని స్వీకరించి వెళ్లిపోతాయి&period; నిమిషాంబ దేవి అవతరించింది గంజాం ప్రదేశంలోనే అయినా… ఆమెకు దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఆలయాలు ఉన్నాయి&period; తెలుగు రాష్ట్రాల్లోనూ నిమిషాంబకు ప్రత్యేకమైన ఆలయాలు ఉన్నాయి&period; వాటిలో బోడుప్పల్‌లోని ఆలయం ప్రముఖమైనది&period; ఇంతకీ నిమిషాంబకు ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పనే లేదు&period; తమ కోరికలను తీర్చమంటూ ఆ తల్లిని వేడుకుంటే ఒకే ఒక్క నిమిషంలోనే ఫలితం కనిపిస్తుందట&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"eQBvWLPTZ0"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;the-glorious-sri-boyakonda-gangamma-temple&sol;amp&sol;">మహిమాన్వితమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మహిమాన్వితమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;the-glorious-sri-boyakonda-gangamma-temple&sol;embed&sol;&num;&quest;secret&equals;gmxYoNYxJl&num;&quest;secret&equals;eQBvWLPTZ0" data-secret&equals;"eQBvWLPTZ0" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Kb3NxQAmr5"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;ramalingeswara-swamy-temple&sol;amp&sol;">రామలింగేశ్వర స్వామి దేవాలయం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రామలింగేశ్వర స్వామి దేవాలయం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;ramalingeswara-swamy-temple&sol;embed&sol;&num;&quest;secret&equals;ycl4FyXhc9&num;&quest;secret&equals;Kb3NxQAmr5" data-secret&equals;"Kb3NxQAmr5" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..