మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం.. ఎక్కడ ఉందొ తెలుసా!

Goddess Durga Shakti Temple

Advertisements

&NewLine;<p>ఈ ఆలయం అత్యంత పురాతనమైన ఆలయమైన అమ్మవారి ఆలయం&period; క్రీ&period;à°¶&period; 105 లో నిర్మించిన భారతదేశంలోని మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం&period; అలాంటి కట్టడాలను చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి వస్తుంటారు&period; ఈ ఆలయం ఎక్కడ ఉంది&comma; ఆలయ చరిత్ర ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం&period; ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాల్లో అతి పురాతనమైంది బీహార్‌లో ఉంది&period; కైమూర్ జిల్లాలోని కౌరా ప్రాంతంలోని ముండేశ్వరీ ఆలయం ప్రపంచంలోనే అతి పురాతనమైందని చరిత్రకారుల అంచనా&period; మూడు&comma; నాలుగు శతాబ్దాల కాలంలో దీన్ని నిర్మించారని చెబుతున్నారు&period; విష్ణు భగవానుడు ఇక్కడ కొలువై ఉన్నాడు&period; ఈ ఆలయం సముద్ర మట్టానికి 608 అడుగుల ఎత్తులో ఉన్నది&period; ఈ ఆలయం చుట్టు పక్కల ప్రాంతాల్లో 625 సంవత్సరం నాటి శాసనాలు బయల్పడ్డాయి&period; ఇది వారణాసికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నది&period; ఈ ఆలయం అత్యంత పురాతనమైన ఆలయం అమ్మవారి ఆలయం&period; మరి భారతదేశంలోని పూజాదికాలు నిర్వహించే అత్యంత పురాతనఆలయాలలో ఇది ప్రధమంగా పేర్కొవచ్చు&period; క్రీ&period;à°¶&period; 105 లో నిర్మించిన భారతదేశంలోని మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం&period; ఈ ఆలయం ముండేశ్వరి అనే పర్వతం మీద వుంటుంది&period; ఇక్కడ అమ్మవారిని శక్తి రూపంలో పరమ శివుడిని కూడా పూజిస్తారు&period; దీనిని భారతదేశంలోని పూజాదికాలు జరపబడుతున్న అత్యంత పురాతన ఆలయంగా పేర్కొనవచ్చు&period; దుర్గా దేవి వైష్ణవి రూపంలోఇక్కడ ముండేశ్వరి మాత దర్శనమిస్తుంది&period; ముండేశ్వరి మాత చూడటానికి కొంత వరకూ వరాహి మాతగా కనిపిస్తుంది&period; ఇక్కడ అమ్మవారి వాహన మహీషి&period; అమ్మవారి దేవాలయం అష్టభుజి దేవాలయం&period; దక్షిణ దిశలో అమ్మవారి ప్రధాన ఆలయ ద్వారం ఉండటం గమనార్హం&period; ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆర్కియాలజికల్ వారి ఆధీనంలో వుంది&period; దీనిని 100ఏడి లో నిర్మించారు&period; అంతకంటే ముందు దానిని 105 ఏడి లో నిర్మించి ఉంటారని దీనికి సంబంధించినవి ఆర్కియాలజికల్ వారి ఆధీనంలో వుంది&period; ఈ ఆలయం నగరశైలిలో నిర్మించబడి వుంది&period; ఈ ఆలయంలో అమ్మవారు 10 చేతులతో ఎద్దు పైన స్వారీ మహిషాసురమర్ధిని రూపంలో వుంటుంది&period; ఇక్కడ శివుడు కూడా 4ముఖాలతో వుంటాడు&period; రెండు రాతితో చేసిన పాత్ర ఎంతో విభిన్నమైన ప్రత్యేక శైలిని కలిగి ఉంటాయి&period; ఈ ఆలయంలో సూర్యుడు&comma; వినాయకుడు&comma; విష్ణుమూర్తి ప్రతిమలు కూడా వున్నాయి&period; ఆ కాలం నుండి ఇక్కడ పూజాదికాలనేవి కొనసాగుతూ రావడం అనేది ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది&period; శతాబ్దాలు మారినా పూజ కార్యక్రమాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి.

శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సవిత.