పీరియడ్స్‌ టైమ్‌లో కడుపు నొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఈ పాలు తాగండి!

Abdominal pain during period time

Advertisements

&NewLine;<p>పీరియడ్స్‌ టైమ్‌లో చాలా మంది మహిళలు కడుపునొప్పి&comma; నడుం నొప్పి&comma; కాళ్లు లాగడం&comma; వాంతులు&comma; కళ్లు తిరగడం&comma; నీరసం&comma; చికాకు&comma; తిమ్మిర్లు లాంటి సమస్యలు కారణంగా ఇబ్బంది పడుతుంటారు&period; పీరియడ్స్‌ టైమ్‌లో పసుపు పాలు తాగితే అనేక లాభాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు&period; దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; పసుపు పాలు ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి&period; దీన్ని గోల్డెన్‌ మిల్క్‌ అని కూడా పిలుస్తారు&period; పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు&comma; యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి&period; పసుపులో విటమిన్లు&comma; మినరల్స్‌&comma; మాంగనీస్‌&comma; ఐరన్‌&comma; ఫైబర్‌&comma; విటమిన్‌ బి6&comma; కాపర్‌&comma; పొటాషియం ఉంటాయి&period; రోజూ పసుపును ఆహారంలోకి చేర్చుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన దానిలో పది శాతం ఐరన్‌ అందుతుంది&period; తగిన మోతాదులో ఇనుము లభించడం వల్ల హిమోగ్లోబిన్‌&comma; కొత్త రక్తకణాలు ఉత్పత్తికి అవకాశం కలుగుతుంది&period; పసుపు రక్తంలో కొలెస్ట్రాల్&comma; ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది&period; పసుపు పాలు తాగితే శరీరంలో వాపు&comma; మంట తగ్గుతుంది&period; ధమనులు దెబ్బతినకుండా రక్షిస్తుంది&period; పసుపులోని కర్కుమిన్‌ కొలెస్ట్రాల్‌ను 30&percnt;&comma; ట్రైగ్లిజరైడ్‌లను 40&percnt; తగ్గిస్తుంది&period; రక్త ప్రసరణ స్థాయిని మెరుగుపరుస్తుంది&period; అథెరోస్క్లెరోసిస్ అని పిలిచే ధమనులు గట్టిపడకుండా చూసుకుంటుంది&period; ఇవి బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి&period; పసుపు పాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచి టైప్‌ 2 డయాబెటిస్‌ ముప్పు కూడా తగ్గిస్తాయి&period; ప్రతిరోజూ తగినంత విటమిన్ à°¡à°¿ తీసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది అండాశయాలలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని పెంచి హార్మోన్ స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది&period; పసుపు పాలు తాగితే కడుపునొప్పి&comma; నడుం నొప్పి&comma; కాళ్లు లాగడం&comma; వాంతులు&comma; కళ్లు తిరగడం&comma; నీరసం&comma; చికాకు&comma; తిమ్మిర్లు లాంటి సమస్యలు నుంచి బయటపడవచ్చు&period; పసుపు పాలు తాగితే నెలసరి క్రమం తప్పకుండా వచ్చేలా చేస్తాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు