ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు మీ స్మార్ట్‌ఫోన్ వేడెక్కుతుందా..?

Does your smartphone heat up while charging

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఛార్జింగ్‌&lpar;Charging&rpar;లో ఉన్నప్పుడు స్మార్ట్‌ఫోన్&lpar;Smartphone&rpar; కొద్దిగా వేడెక్కడం సాధారణం&comma; కానీ ఫోన్ చాలా వేడిగా ఉంటే అది పెద్ద సమస్యకు సంకేతం&period; ఓవర్‌ఛార్జ్ అవడం వల్లనో లేదా మూసివేసిన&comma; వేడి గదిలో ఫోన్‌ను ఛార్జ్ చేయడం వంటి ఏదైనా కారణం వల్ల ఈ సమస్య రావచ్చు&period; ఫోన్ పనితీరు&lpar;Phone performance&rpar;&comma; బ్యాటరీ లైఫ్&lpar;Battery life&rpar; ని కూడా ప్రభావితం చేస్తుంది&period; ఈ సమస్యను ఎలా నిలువరించాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; మీరు ఫోన్ లో సినిమా చూసినప్పుడల్లా లేదా గేమ్ ఆడినప్పుడు లేదా ఏదైనా పెద్ద యాప్‌ని ఉపయోగించినప్పుడు ఫోన్‌కు నిరంతరం దాని CPU&comma;GPU నుండి చాలా ప్రాసెసింగ్ పవర్ అవసరం&period; ఈ పరిస్థితిలో ఫోన్ ని ఆపరేట్ చేస్తూ&period; ఫోన్ ని ఛార్జింగ్‌ లో పెడితే మీరు మీ డివైజ్ ని దాని పరిమితికి నెట్టివేసి&comma; థర్మల్ ఓవర్‌లోడ్‌కు గురయ్యే ప్రమాదం ఉంది&period; అటువంటి పరిస్థితిలో మల్టీ టాస్కింగ్‌కు బదులుగా బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు ఫోన్‌ను ఛార్జ్ చేయనివ్వండి&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;technology&sol;new-smartphone-launch-in-realme-12-series&sol;amp&sol;"> Realme 12 సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్&period;&period;&excl;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మీరు మీ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి థర్డ్ పార్టీ ఛార్జర్ లేదా కేబుల్‌ని ఉపయోగిస్తే ఫోన్‌కు హాని కలిగించే ప్రమాదం ఉంది&period; డూప్లికేట్ ఛార్జర్‌à°² వల్ల ఫోన్ కి ఛార్జింగ్ సరిగా జరగదు&period; అటువంటి పరిస్థితిలో అది వేడెక్కడం ప్రారంభమవుతుంది&period; కాబట్టి నకిలీ లేదా లోకల్ కేబుల్ ఛార్జర్‌లను వాడకూడదు&period; అధికారిక లేదా బ్రాండెడ్ థర్డ్ పార్టీ ఛార్జర్‌లను మాత్రమే ఉపయోగించాలి&period; ఇది కాకుండా&comma; ఫోన్ బ్యాటరీ లైఫ్ ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి&period; మీ ఫోన్ యొక్క అంతర్గత భాగాలకు గాలి అవసరం&period; ఛార్జింగ్ చేస్తున్నప్పుడు మీ డివైజ్ లో తగినంత స్పేస్ లేదా వెంటిలేషన్ లేనట్లయితే అంతర్గత భాగాల ద్వారా ప్రొడ్యూస్ చేయబడిన వేడి బాడీ నుండి తప్పించుకోలేకపోతుంది&comma; ఫలితంగా హీట్ ట్రాప్ ఏర్పడుతుంది&period; అటువంటి పరిస్థితిలో మీ ఫోన్ చుట్టూ గాలి ప్రసరణకు తగినంత స్థలం ఉండేలా చూసుకోండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్..

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….