కాంగ్రెస్ ను నమ్మి మోసపోవద్దు – మంత్రి కేటీఆర్

minister ktr

Advertisements

&NewLine;<p>కొద్దిగా ఆలస్యం అయ్యింది ఎం అనుకోవద్దు&period; నన్ను మన్నించాలి&period; ఇక్కడ ఉన్న ఆడబిడ్డలకు ఒక్కటే అడుగుతున్న ఎల్లారెడ్డి పేట కు ఎమ్మెల్యే&comma; మంత్రిగా చేసిన్న లేదా ఒక్కసారి ఆలోచన చేయండి&period; ఎల్లారెడ్డి పేట ఒకప్పుడు ఎలా ఉండేది&comma; ఇప్పుడు ఎల్లారెడ్డి పేట ఎలా ఉంది చూడండి&period; ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఎరువుల కోసం ఎల్లయ్య అనే రైతు లైన్ లో నిలబడి చనిపోయాడు&period; ఇక్కడ రోడ్డు పై ఉన్న షాప్ వాళ్ళను అడగండి ఎప్పుడు ఇన్వర్టర్ పెట్టుకొని బిజినెస్ చేసేవాళ్ళు&comma; కానీ ఇప్పుడు 24 గంటల కరెంటు ఉంటుంది&period; కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు&period; వాళ్ల రొచ్చు మాటలు వినే పరిస్థతి లేదు&period; దేశంలో ఎవరు రైతు బందు ఇవ్వలేదు&comma; మన కెసిఆర్ రైతు బందు ఇచ్చాడు&period; రేవంత్ రెడ్డి 24 గంటల కరెంటు లేదు అని అని అంటున్నాడు&comma; ఒక్కసారి ఎల్లారెడ్డి పేట మండలంలో ఏ ఊరికి వచ్చిన 24 గంటల కరెంటు చూపిస్తా&period; ఎల్లారెడ్డి పేట లో స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తాం&period; మండలంలోని అన్ని గ్రామాల ప్రభుత్వ స్కూల్స్ బాగు చేస్తాం&period; కాంగ్రెస్ అనేది దున్నపోతు నమ్మి మోసపోవద్దు పాలిచ్చే బీఆర్ఎస్ ను గెలిపించుకుందాం&period; వచ్చే ఎన్నికల్లో గెలిస్తే వారానికి రెండుసార్లు సిరిసిల్ల నియోజకవర్గంలో ఉంటాను&period; మండలంలోని అన్ని గ్రామాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం&period; కాంగ్రెస్ మాటల నమ్మకండి&comma; బిఆర్ఎస్ ను మరోసారి ఆశీర్వదించి గెలిపించాలి&period; మీ కడుపులో పుట్టిన బిడ్డగా అనుకొని ఆశీర్వదించి మల్లొకసారి గెలిపించాలి&period; 30వ తేదీన ఒకటో నెంబర్ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..