కాంగ్రెస్‌కు ఓటేసి ఆగం కావొద్దు

harish rao

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్‌కు అధికారమిచ్చి కర్ణాటక ప్రజల్లా తెలంగాణ ప్రజలు ఆగం కావొద్దని మంత్రి హరీశ్‌రావు కోరారు&period; హుస్నాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో హరీష్ రావుమాట్లాడుతూ&period;&period; కాంగ్రెస్‌ పాలనలో ఆరు గ్యారంటీలు ఏమో కానీ ఆరు నెలలకో ముఖ్యమంత్రి పక్కాగా మారతారన్నారు&period; మూడు గంటల కరెంట్‌తోనే మూడు ఎకరాలు పారుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటున్నారని&period;&period; రైతుబంధు ఖర్చు దుబారా అని ఉత్తమ్‌కుమారెడ్డి చెబుతున్నారన్నారు&period; అలాంటి వారి మాటలు నమ్మి ఓటేస్తే మోసపోవడం ఖాయమని చెప్పారు&period; కాంగ్రెస్‌ మేనిఫెస్టో కంటే BRS మేనిఫెస్టో వందరెట్లు నయమని&comma; పింఛను&comma; గ్యాస్‌ సిలిండర్‌&comma; రైతుబంధు&period;&period; ఇలా BRS ఇస్తున్న వాటినే పేర్లు మార్చి కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో చేర్చారన్నారు&period; వంద అబద్ధాలాడైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ నేతలు చూస్తున్నారని&comma; రాహుల్ గాంధీ&comma; ప్రియాంక గాంధీ కర్ణాటకలో ఉపన్యాసాలతో ఊదరగొట్టారని&period;&period; అధికారంలోకి వచ్చిన తరువాత అటు చూడటమే మానేశారన్నరు&period; వారు ఇక్కడ కూడా మళ్లీ ఆరు గ్యారంటీలను ప్రచారం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.