ఎమ్మెల్యే రెడ్యానాయక్ కు నిరసన సెగ

dornakal mla

Advertisements

&NewLine;<p>డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కు మళ్ళీ నిరసన సెగ తగిలింది&period; డోర్నకల్ మండలం మాన్య తండాలోఅసెంబ్లీ ఎన్నికల ప్రచారంకు వెళ్ళిన బిఆరెస్ అభ్యర్థి &comma; స్థానిక ఎమ్మెల్యే రెడ్యానాయక్ ను నిరుద్యోగ యువకులు అడ్డగించారు&period; ఈవీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి&period;ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన&period; నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో ఎందుకు ప్రశ్నించలేదంటూ నిలదీసాడు ఓ యువకుడు&period;అధికారంలో ఉన్నవారు అడగమని ఎమ్మెల్యే రెడ్యానాయక్ సమాధానమిచ్చాడు&period;మా సమస్యలపై మీరు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడుతారంటూ నిరుద్యోగులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు&period;నిరుద్యోగ యువతతో ఎమ్మెల్యే రెడ్యానాయక్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు&period; నిలదీసిన యువకులను పోలీసులు అక్కడనుండి పక్కకు తీసుకెళ్లారు&period;ఉద్యోగ నోటిఫికేషన్ల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందంటూ నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేసారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..