గడప గడపకు మన ప్రభుత్వం..

y.venkata rami reddy

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా గుత్తి పట్టణం సచివాలయం నెం 8 పరిధిలో వార్డు నెం 15 లో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంతకల్ శాసన సభ్యులు శ్రీ Y&period;వెంకటరామి రెడ్డి గారు హాజరైయ్యారు&period; కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి వార్డు ప్రజలు ఘన స్వాగతం పలికారు&period; వెంకటరామి రెడ్డి గారు వార్డులో పర్యటిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు&period; మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినారు&period; అంతే కాకుండా రాష్ట్రములో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ వైద్య సేవలు ఉచితంగా అందించిన ఘనత మన జగనన్నకే దక్కుతుందని&comma; మన కోసం ఇంతలా ఆలోచిస్తున్న నాయకుడుకి మనమందరం అండగా నిలబడి జగనన్నను 2024 కూడా మరల ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రజలను కోరారు&period; అలాగే అర్హత ఉండి ఇంకా ఎవరికైనా సంక్షేమ పథకాలు అందని వారికి కూడా వీలైంత త్వరగా సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..