అమ్మ చల్లని ఒడిలా చేనేత : డాక్టర్ గూడపాటి విజయలక్ష్మి

handloom clothe shop opening

Advertisements

&NewLine;<p>సత్యసాయి నిగమాగమంలో వీవ్స్ అండ్ క్రాప్ట్స్ హ్యాండ్ లూమ్ వస్త్ర ప్రదర్శన ఆరంభం&period; హైదరాబాద్ &comma; డిసెంబర్ 2023&comma; శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్య సాయి నిగమాగమంలో ఏర్పాటైన కృతి వీవ్స్ అండ్ క్రాప్ట్స్ హ్యాండ్ లూమ్ వస్త్ర ప్రదర్శన నగర సోషలైట్ డాక్టర్ గూడపాటి విజయలక్ష్మీ ప్రారంభించారు&period; ఈ సందర్బంగా ఆమె ఇక్కడి హాలులో కొలువుదీరిన చేనేత కారులు వస్త్రోత్పత్తులు తిలకిస్తూ&comma; చేనేత కారులతో వాటి తయారీ విధానం&comma; ప్రత్యేకత తెలుసుకుంటూ కలవడిగా తిరిగారు&period; భారతీయ సంస్కృతి లో సిల్క్&comma; హ్యాండ్ లూమ్ వస్త్రో ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని డాక్టర్ గూడపాటి విజయలక్ష్మీ అన్నారు&period; ఈ ఉత్పత్తులకు నేటికి వన్నె తగ్గలెదన్నారు&period; నేటి తరం యువతలో కూడా హ్యాండ్ లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారన్నారు&period; చేనేత అమ్మ చల్లని ఒడిలా ఆమె వర్ణించారు&period; అయితే హ్యాండ్ లుమ్ ఉత్పత్తుల తయారీకి చేనేత కారులు శ్రమ వెల కట్టలేనిదన్నారు&period; ప్రతి ఒక్కరూ చేనేత ను ఆదరించాలని&comma; అప్పుడే చేనేత కారుల కష్టానికి తగ్గా ఫలితం పరోక్షంగా ఇవ్వగలమన్నారు&period; నిర్వాహకులు యలమంచిలి శ్రీలత మాట్లాడుతూ&comma; ఈ నెల 25 వ తేది వరకు కొనసాగుతున్న ప్రదర్శన లో దేశం లోని 14 రాష్ట్రాల నుండి చేనేత కారులు &comma; చేతి పని బృందాలు తమ సిల్క్ హ్యాండ్ లూమ్ చీరలు&comma; డ్రెస్ మెటిరియల్ వంటి 75 వేల రకాల వస్త్రో ఉత్పత్తులను అందుబాటులొ ఉంచారని వివరించారు&period; ఈ నెల 27వ తేదీ నుండి నిజాంపేటలో కూడా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.