క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము

Draupadi Murmu

Advertisements

&NewLine;<p>రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు&period; క్రిస్మస్‌ను పురస్కరించుకుని ప్రజలు కరుణ&comma; దయ నుంచి ప్రేరణ పొందాలి&period; క్రిస్మస్‌ పర్వదినం ప్రేమ&comma; దయాగుణం విశిష్టతను మరోసారి మనకు గుర్తుచేస్తుంది&period; మానవాళికి నిస్వార్థంగా ఎలా సేవ చేసి తరించాలో ఈ పండుగ మనకు చాటి చెబుతుంది&period; సమాజంలో శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరియాలంటే మనం ఎలాంటి ఆదర్శమయ జీవితం గడపాలో ఏసు క్రీస్తు బోధనలు మనకు విడమరిచి చెబుతాయి&period; ఇంతటి పర్వదినాన తోటి పౌరులు&comma; ముఖ్యంగా క్రైస్తవ సోదర&comma; సోదరీమణులకు నా హృదయపూర్వక క్రిస్మస్‌ శుభాకాంక్షలు అని రాష్ట్రపతి ఆదివారం తన సందేశంలో పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.