బెంజ్ సర్కిల్ లో మందుబాబులు హల్చల్..

benj circle

Advertisements

&NewLine;<p>దేశం లోని ప్రధాన నగరాలను వెనక్కి నెట్టి&comma; పరిశుభ్రమైన నగరాల్లో 3 వ స్థానంలో నిలిచిన విజయవాడ లో నేటి పరిస్థితి భిన్నంగా ఉంది&period; విజయవాడ లోని ప్రధాన కూడలి అయిన బెంజ్ సర్కిల్ వద్ద పరిస్థితి చుస్తే ఆశ్చర్యం కలుగుతుంది&period; ఇక్కడ సమీపంలో ఉండే ఒక వైన్ షాప్ వద్ద మందుబాబులు చేసే హల్చల్ వర్ణనాతీతం&period;&period; నిత్యం వేల మంది విద్యార్థులు&comma; ఉద్యోగస్తులు అటుగా వెళుతుంటారు&period; ఈ వైన్ షాప్ వద్ద మాత్రం నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవిస్తూ&comma; నగర సుందరానికి ఏర్పాటు చేసిన పూల కుండీలను&comma; రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన ప్లాస్టిక్ గ్లాసులు మరియు వాటర్ ప్యాకెట్లను వేసే చెత్త కుండీలుగా మార్చేశారు&period; నడి రోడ్డుపైనే మద్యం సేవిస్తూ&comma; గొడవలు పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు&period; చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత శాఖ అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడరు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.