సొసైటీ చైర్మన్ పై అవిశ్వాసం…

No confidence in Chairman of VV Palam Society

Advertisements

&NewLine;<p>ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకును కూడా కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది&period; ఈ మేరకు డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం ప్రాతినిధ్యం వహిస్తున్న వి&period; వెంకటాయపాలెం సొసైటీని కూల్చేందుకు కాంగ్రెస్ పెద్దలు పావులు కదిపారు&period; పీఏసీఎస్ లో మొత్తం 13 మంది సభ్యులు ఉండగా అందులో 11 మంది తిరుగుబాటు స్వరం వినిపించారు&period; ఈ మేరకు ఖమ్మం డీసీవో విజయకుమారిని కలిసిన 11 మంది సభ్యులు వి&period;వి&period;పాలెం సొసైటీ చైర్మన్ పై అవిశ్వాసం పెడుతున్నట్లు తెలిపారు&period; 15 రోజుల్లో సమావేశం నిర్వహించి ఓటింగ్ కార్యక్రమం నిర్వహిస్తామని విజయకుమారి తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.