అక్రమ తవ్వకాలను అడ్డుకున్న డీఎస్పీ

Illegal Minning

Advertisements

&NewLine;<p>పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం పెన్నా పరివాహక ప్రాంతమైన జమ్మిపాలెంలో అనాధికార అక్రమ ఇసుక తవ్వకాలు మరియు రవాణా జరుగుతుందన్న సమాచారంతో కోవూరు ట్రైనింగ్ డీఎస్పీ మరియు స్థానిక పోలీసుల సహకారంతో&period;&period; అక్రమంగా ఇసుక తవ్వుతున్న హిటాచీని&comma; అక్రమ ఇసుక తీసుకెళ్తున్న మూడు ట్రాక్టర్లు&comma; మూడు టిప్పర్లను స్వాధీనం చేసుకుని కోవూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు&period; పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period; అక్రమంగా ఎక్కడైనా ఇసుక తవ్వకాలు జరిపితే ఉక్కుపాదం మోపుతామని స్థానిక ట్రైనింగ్ డీఎస్పీ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.