అభివృద్ధిని చూసి ఓర్వలేక మాపై బురద చల్లుతున్నారు – దూలం వినయ్

Dulam Vinay

Advertisements

&NewLine;<p>ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరులో వైసీపీ ఎమ్మెల్యే కుమారుడు దూలం వినయ్ ప్రెస్ మీట్ నిర్వహించి కైకలూరు నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేక మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు&period; మమ్మల్ని విమర్శించే వ్యక్తి అన్ని పార్టీలకు సంబంధించిన బ్రోకర్&period; పేరుకు డాక్టర్ అని చెప్పుకుంటూ ల్యాండ్ సెటిల్మెంట్లు&comma; మనీ సెటిల్మెంట్లు చేస్తూ అన్యాయంగా సంపాదిస్తూ ఉంటాడు&period; గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి రాష్ట్రానికి అంటూ ఏమీ చేయని మంత్రిగా మిగిలిపోయాడు కనీసం నియోజకవర్గం కూడా మంత్రి హోదాలో ఉంటూ అభివృద్ధి చేయించలేకపోయిన దొంగ మంత్రి&period; పెరిగిన జన్మస్థలం కైకలూరు ఉండేది మాత్రం అమెరికా&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈయన గారు చేసే పనులన్నీ అంటే సెటిల్మెంట్లు మనీ సెటిల్మెంట్లు మాపై రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు&period; మా పైన చేసే ఆరోపణలన్నీ నిరూపిస్తే మా తండ్రిగారైన దూలం నాగేశ్వరరావు నామినేషన్ వేయకుండా తప్పుకుంటానని ఛాలెంజ్ చేస్తున్నారు&period; ఈ ఛాలెంజ్ గా తన ఒప్పుకుంటాడా 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఆయన గారు గెలిచింది&period; ఒక్కసారే&period; మేము చిన్నప్పటి నుంచి కష్టపడి వ్యాపారాలు చేసుకుంటూ పైకొచ్చిన వాళ్ళం జనాలను తొక్కుకుంటూ వచ్చిన వాళ్ళం కాదు ఇది తెలుసుకుని ఆయన మంచిగా ప్రవర్తిస్తే మంచిది అని అన్నారు&period; మేము చిన్నప్పటినుంచి మా తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చాము&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అంతేగాని అధికారం ఉంది కదా అని అధికారాన్ని మా చేతుల్లోకి తీసుకోలేదు మా దగ్గరకు వచ్చి సాయం అడిగిన ప్రతివారికి మేము సహాయం చేశాం&period; మరి ఆ మంత్రి గారు పదవిలో ఉన్నప్పుడు ఎంతోమందిపై పోలీస్ కేసులు పెట్టించి ఇబ్బంది పెట్టించినాడు అక్రమ మైనింగ్లని మాపై ఆరోపణలు చేస్తున్నాడు&period; నియోజకవర్గంలో హైవే రోడ్లకు వెళ్లే టిప్పర్లు కూడా అక్రమమైన మైనింగ్ అని ఆరోపిస్తే అతన్ని ఏమనాలి అతనొక నాయకుడా అని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.