ఈ సిగరెట్లు(E-cigarettes) సీజ్…
విశాఖ(Vizag): పెద్ద మొత్తం లో ఈ సిగరెట్లు సీజ్ చేసిన విశాఖ పోలీసులు. 2019 లో ఈ సిగరెట్లు బ్యాన్ లో ఉన్న గుట్టు చప్పుడు కాకుండా అమ్మకాలు. మీరా కలెక్షన్, డేజావు క్లాత్ షో రూంలో 743 ఈ సిగరెట్లు స్వాధీనం చేసుకున్న విశాఖ పోలీసులు(Vizag Police). ఈ- సిగరెట్లు విలువ 22 లక్షల రూపాయల వరకు మార్కెట్ లో ఉంటుంది అని అంచనా. ఈ సిగరెట్ లలో నికోటిన్ ఉంటుంది. ఇది మత్తు కలిగిస్తుంది. లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ కేసులో ఇద్దరినీ అరెస్ట్ చేసిన విశాఖ పోలీసులు. ముంబై నుంచి ఈ సిగరెట్లు ఇక్కడికి వచ్చినట్టు గుర్తించిన విశాఖ పోలీసులు. ముంబై లో ఈ కేసులో ప్రధాన నిందితుడు వెంటిలేటర్ పై ఉన్నాడు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి