అన్నవరంలోని సత్యనారాయణ స్వామి ఆలయంలో ఉత్సవాలు..

Advertisements

<p>తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో సత్యదేవుని వార్షిక కళ్యాణోత్సవాలు ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి&period; దేవస్థానం ఈఓ ఎన్‌&period;ఎస్‌&period; చక్రధరరావు ఉత్సవాల వివరాలను వెల్లడించారు&period; ఈనెల 26 నుంచి వచ్చే నెల 2à°µ తేదీ వరకు జరుగనున్న ఈ ఉత్సవాల్లో 27à°µ తేదీ రాత్రి సత్యదేవుని ధివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు&period; రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు హాజరుకానున్నారు&period;భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూలైన్లు&comma; విద్యుత్ అలంకరణ&comma; వైదిక కార్యక్రమాలు&comma; రథోత్సవం వంటి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని&period;&period; భక్తులందరికీ సౌకర్యాలు కల్పించేలా సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నామని దేవస్థానం అధికారులు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..

ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..

కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..