సీఎం కేజ్రీవాల్‌ కు ఈడీ మరోసారి నోటీసులు

CM Arvind

Advertisements

&NewLine;<p>ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు మరోసారి దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది&period; ఈ కేసులో మరో కీలక పరిమాణం చోటుచేసుకుంది&period; ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది&period; ఈ నెల 21à°¨ విచారణకు రావాలని నోటీసుల్లో కోరింది&period; కాగా&comma; ఈ నెల 19à°¨ మెడిటేషన్ కోర్సు కోసం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీని వీడే అవకాశం ఉందని సమాచారం&period; ఈ సమయంలో ఈడీ సమన్లు పంపడం చర్చనీయాంశంగా మారింది&period; ఈ వ్యవహారంలోనే నవంబర్ 2à°¨ విచారణకు హాజరుకావాలని మొదటిసారి ఈడీనోటీసులు ఇచ్చింది&period; మరోవైపు ఈ కేసు విచారణపైనే ఈ ఏడాది ఏప్రిల్ 16à°¨ సీబీఐ అధికారులు కేజ్రీవాల్‌ను తొమ్మిది గంటల పాటు విచారించారు&period; ఆప్ లో ఇద్దరు అగ్రనేతలు లిక్కర్ స్కాం వ్యవహారంలో ప్రస్తుతం జైల్లో ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..

యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌..