మోచేతులు, మోకాళ్లు నల్లగా ఉన్నాయా.. ఈ చిట్కా మీ కోసం!

Elbows and knees

Advertisements

&NewLine;<p>ముఖం తెల్లగా ఉండి కాళ్లు&comma; చేతులు నల్లగా ఉంటాయి&period; ముఖ్యంగా మోచేతులు&comma; మోకాళ్లు దగ్గర నల్లగా ఉంటే అవి తెల్లగా మార్చుకోవడానికి ఈ చిట్కా మీ కోసం&period; మోచేతులు&comma; మోకాళ్లు మెరిసిపోవడం కోసం ముందుగా ఒక నిమ్మకాయ తీసుకోవాలి&period; ఒక చెంచా నిమ్మరసం ఒక చెంచా పంచదార వేసి మిశ్రమాన్ని చేతులకు రాసి నిమ్మ చెక్కతో మసాజ్ చేస్తూ రుద్దాలి&period; ఆ తరువాత చల్లటి నీటితో కడిగేయాలి&period; ఇప్పుడు ఒక గిన్నెలో ఒక స్పూను బియ్యం పిండి&comma; కొద్దిగా బేకింగ్ పౌడర్&comma; చిటికెడు పసుపు&comma; అర స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి&period; ఇలా తయారుచేసుకున్న ప్యాక్ ను మోచేతులు&comma; మోకాళ్లు పై నల్లగా ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి&period; పది నిమిషాల తరువాత ఒక నిమ్మకాయ చెక్క తీసుకుని రసం పిండేసి ఆ తొక్క తో మసాజ్ చేయాలి&period; తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి&period; ఇలా వారంలో రెండు సార్లు చేసినా నెలలో నాలుగు సార్లు చేసినా మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం