ఖైరతాబాద్ లో దానం నాగేందర్ ఎన్నికల ప్రచారం..

mla danam nagender

Advertisements

&NewLine;<p>ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు బంజారాహిల్స్ డివిజన్ లో కెసిఆర్ భరోసాని వివరిస్తూ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్&comma; హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రచారం చేశారు&period; బంజారాహిల్స్ లో జరిగిన అభివృద్ధిని వారు గుర్తు చేస్తూ ఎన్బీటి నగర్ లొ గడపగడపకి ప్రచారం చేశారు&period; స్థానికంగా ఎలాంటి సమస్యలు లేకుండా ప్రజలెదుర్కొంటున్న పరిష్కారం చేశామని నాగేందర్ అన్నారు&period; ప్రజలు చెప్పినవే కాకుండా తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యలు లేకుండా చేశానని చెప్పారు&period; ఈ ప్రచారంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు&comma; కార్యకర్తలు&comma; మహిళలు స్థానిక ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.