తిరుపతిలో మొదలైన ఎన్నికల ప్రచారం…

YSRCP election campaign started in Tirupati

Advertisements

&NewLine;<p>టెంపుల్ టౌన్ తిరుపతిలో ఎన్నికల కోడ్ రాక ముందే ఎలక్షన్ హీట్ మొదలైంది&period; అధికార పార్టీ వైసీపీ ఒక అడుగు ముందుకేసి పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు&period; స్థానిక ఎమ్మెల్యే&comma; టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు భూమన అభినయ్ పేరును తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా ముఖ్యమంత్రి ప్రకటించడంతో వైసిపి నాయకులు మంచి జోష్ లో ఉన్నారు&period; నేడు దశమి మంచి రోజు కావడంతో శ్రీవారి పాదాలు అలిపిరి దగ్గర కొబ్బరికాయలు కొట్టి అధికార పార్టీ నాయకులు ప్రచారం ప్రారంభించారు&period; తిరుపతి నగరాన్ని మరింత అభివృద్ధి చేసే శక్తిని ఆ దేవదేవుడు శ్రీవారు భూమన అభినయ్ రెడ్డికి కల్పించాలని&comma; రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి తిరుపతి ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం కల్పించాలని శ్రీవారినీ కోరుకున్నట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.