మూడు రోజుల్లో 385 ఎఫ్ఐఆర్లు దాఖలు…

election code

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;రాష్ట్ర-ప్రధాన-ఎన్నికల-అధికారి-ముకేశ్-కుమార్-మీనా-పాయింట్స్">రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా పాయింట్స్&&num;8230&semi;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;అమరావతి-amaravathi">అమరావతి&lpar;Amaravathi&rpar;&colon;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;ఎన్నికల-కోడ్-election-code-అమల్లోకి-రాకముందు-నుండే-తనిఖీలు">ఎన్నికల కోడ్&lpar;Election Code&rpar; అమల్లోకి రాకముందు నుండే తనిఖీలు&&num;8230&semi;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;144-సెక్షన్-కార్యక్రమం-ఏదైనా-అనుమతి-పక్కా">144 సెక్షన్… కార్యక్రమం ఏదైనా అనుమతి పక్కా…<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;ప్రభుత్వ-ఉద్యోగులు-రాజకీయ-కార్యక్రమాల్లో-పాల్గొంటే-క్రిమినల్-కేసు">ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటే క్రిమినల్ కేసు…<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;ఎన్నికల-సంఘం-చేతుల్లోనే-డిఎస్సీ-పరీక్షలు">ఎన్నికల సంఘం చేతుల్లోనే డిఎస్సీ పరీక్షలు…<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల వేళ ఎలక్షన్ కోడ్&lpar;Election Code&rpar; అమలులో ఉన్న నేపధ్యం లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్&lpar;Mukesh Kumar Meena&rpar; మీనా మీడియా సమావేశం అయ్యారు&period;&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"రాష్ట్ర-ప్రధాన-ఎన్నికల-అధికారి-ముకేశ్-కుమార్-మీనా-పాయింట్స్">రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా పాయింట్స్&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-list">&NewLine;<li>ఎం&period;సి&period;సి&period;ఉల్లంఘనపై 385 ఎఫ్ఐఆర్లు దాఖలు&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>గత మూడు రోజుల్లో రూ&period;3&period;39 కోట్ల విలువైన నగదు&comma; లిక్కర్&comma; డ్రగ్స్ స్వాదీనం&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li> ఎటు వంటి కార్యక్రమానికైనా అనుమతిని తప్పని సరిగా పొందాలి&period; <&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>డిఎస్సీ నిర్వహించాలా&comma; వద్దా అనేది ఇ&period;సి&period; నిర్ణయంపై ఆదారపడి ఉంటుంది&period; <&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ఎం&period;సి&period;సి&period; ఉల్లంఘనలను అరికట్టేందుకు సి-విజిల్ యాప్ ను వినియోగించాలి&period; <&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>హింస రహిత&comma; రీ పోలింగ్ లేని ఎన్నికలే లక్ష్యంగా పని చేస్తున్నాం&period;<&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"అమరావతి-amaravathi">అమరావతి&lpar;Amaravathi&rpar;&colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన గత మూడు రోజుల్లో ఎం&period;సి&period;సి&period; ఉల్లంఘనలపై 385 ఎఫ్ఐఆర్లు దాఖలు అయ్యాయని&comma; రూ&period;3&period;39 కోట్ల విలువైన నగదు&comma; లిక్కర్&comma; డ్రగ్స్ ను స్వాదీనం చేసుకోవడం జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు&period; ఈ నెల 16 à°µ తేదీన ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తదుపరి రాష్ట్రంలో అమలవుతున్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి సందర్బంగా తీసుకున్న చర్యలను బుధవారం రాష్ట్ర సచివాలయం ఎన్నికల మీడియా కేంద్రంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన వివరించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"ఎన్నికల-కోడ్-election-code-అమల్లోకి-రాకముందు-నుండే-తనిఖీలు">ఎన్నికల కోడ్&lpar;Election Code&rpar; అమల్లోకి రాకముందు నుండే తనిఖీలు&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో హింస రహిత&comma; రీ పోలింగ్ కు అవకాశం లేని ఎన్నికలే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు&period; అయితే దురదృష్ట వశాత్తు ఈ మద్య కాలంలో గిద్దలూరు&comma; ఆళ్లగడ్డ&comma; మాచర్లలో కొన్ని హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయన్నారు&period; ఇటు వంటి హింసాత్మక సంఘటనలకు దారితీసిన కారణాలను&comma; చట్టపరంగా తీసుకున్న చర్యలను వివరించేందుకు సంబందిత జిల్లాల ఎస్పీలు రేపు తమ కార్యాలయానికి వస్తున్నట్లు ఆయన తెలిపారు&period; రాష్ట్రంలో ఎన్నికల&lpar;AP Elections&rpar; ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు పరుస్తున్నామని&comma; ఎం&period;సి&period;సి&period; ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ఆయన తెలిపారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఎన్నికల కోడ్&lpar;Election Code&rpar; అమల్లోకి రాకముందు నుండే ఈ ఏడాది జనవరి 1 à°µ తేదీ నుండి విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ దాదాపు రూ&period;176 కోట్లు విలువైన నగదు&comma; విలువైన లోహాలు&comma; నార్కొటిక్స్ ను స్వాదీనం చేసుకోవడం జరిగిందన్నారు&period; మద్యం ఉత్పత్తి&comma; విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు&period; గత ఏడాది ఇదే రోజులతో పోల్చుకుంటూ మద్యం ఉత్పత్తి&comma; పంపిణీ&comma; నిల్వలను రెగ్యులర్ గా పర్యవేక్షించడం జరుగుచున్నదని&comma; గత ఏడాది ఉన్న సాదారణ ఉత్పత్తి&comma; నిల్వలు కంటే ఈ ఏడాది తక్కువ స్థాయిలో ఉన్నట్లు గమనించడం జరిగిందన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అదే విధంగా ఆస్తుల వికృతీకరణ &lpar;Defacement&rpar; కు సంబందించి 94 కేసులు&comma; వాహనాలు&comma; లౌడ్ స్పీకర్లు దుర్వినియోగంతో పాటు చట్టవిరుద్దమైన సమావేశాలు&comma; ఓటర్లను ప్రేరేపించడానికి సంబందించి 37 కేసులు నమోదు అయినట్లు తెలిపారు&period; రాజకీయ నేతల ఫొటోలు&comma; ప్రకటనలకు సంబందించి ప్రజా ఆస్తుల పరిధిలో 1&period;99 లక్షలు మరియు ప్రైవేటు ఆస్తుల పరిధిలోని 1&period;15 లక్షల వాల్ పెయింటిగ్స్ ను&comma; పోస్టర్లను&comma; బ్యానర్లను మరియు ఇతర వస్తువులను తొలగించడం జరిగిందని తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"144-సెక్షన్-కార్యక్రమం-ఏదైనా-అనుమతి-పక్కా">144 సెక్షన్… కార్యక్రమం ఏదైనా అనుమతి పక్కా…<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br>రాష్ట్రంలో 144 సెక్షన్&lpar;144 section&rpar; అమలు అవుతోందని&comma; ఎలాంటి కార్యక్రమానికైన అనుమతులు తీసుకోవాల్సి ఉందన్నారు&period; సువిధా యాప్&lpar;Suvidha app&rpar; ద్వారా అనుమతులు తీసుకోవచ్చని&comma; ఈ యాప్ ద్వారా ఇప్పటి వరకూ 392 ధరఖాస్తులు అందాయని&comma; వాటిలో 10 తమ పరిధిలోవి కాగా మిగిలినవి జిల్లా ఎన్నికల అధికారుల పరిధిలో ఉన్నట్లు తెలిపారు&period; ఎం&period;సి&period;సి&period; ఉల్లంఘనకు సంబందించిన ఫిర్యాదులను సీ విజిల్ యాప్ ద్వారా నమోదు చేసుకున్న 100 నిముషాల్లో చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు&period; ఇందుకు దాదాపు 1&comma;173 ఫ్లయింగ్ స్క్వాడ్లు పనిచేస్తున్నాయని&comma; ఇప్పటి వరకూ 1&comma;307 ఫిర్యాదులు అందాయని&comma; వాటిలో 74 శాతం పరిష్కరించండ జరిగిందన్నారు&period; సి-విజిల్ పిర్యాధుల్లో 95 శాతం మేర పరిష్కరించే లక్ష్యంతో ఉన్నట్లు ఆయన తెలిపారు&period; ఈ యాప్ ను విస్త్రత స్థాయిలో అందరూ వినియోగిస్తూ ఎం&period;సి&period;సి&period; ఉల్లంఘనలను నియంత్రించేందుకు సహకరించాలని రాష్ట్ర ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"ప్రభుత్వ-ఉద్యోగులు-రాజకీయ-కార్యక్రమాల్లో-పాల్గొంటే-క్రిమినల్-కేసు">ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటే క్రిమినల్ కేసు…<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రభుత్వ ఉద్యోగులు&comma; కాంట్రాక్టు ఉద్యోగులు&comma; వాలంటీర్లు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం&comma; వారితో సాన్నిహిత్యంగా ఉండటం ఎం&period;సి&period;సి&period; నియమాలకు విరుద్దమన్నారు&period; ఫిర్యాదులు అందిన 46 మంది వాలంటీర్లను&comma; కాంట్రాక్టు ఉద్యోగులను విధుల నుండి తొలగించామని&comma; కొందరిపై క్రిమినల్ కేసులు కూడా పెట్టామాని తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"ఎన్నికల-సంఘం-చేతుల్లోనే-డిఎస్సీ-పరీక్షలు">ఎన్నికల సంఘం చేతుల్లోనే డిఎస్సీ పరీక్షలు…<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ నెల 30 తేదీ నుండి జరుగన్ను డిఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని కొందరు&comma; వాయిదా వేయవద్దని మరికొందరు అభ్యర్థులు విస్తృత స్థాయిలో తమ కార్యాలయానికి మెయిల్స్ చేశారన్నారు&period; ఈ పరీక్షలకు దాదాపు 4&period;72 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారన్నారు&period; ఈ అంశానికి సంబందించి విద్యాశాఖ నుండి వచ్చే ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ ద్వారా ఎన్నికల సంఘానికి పంపించటం జరుగుతుందన్నారు&period; ఈ ప్రతిపాదనలపై ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అదనపు సీఈవో ఎమ్&period;ఎన్&period; హరేంధ్రప్రసాద్ సి-విజిల్ యాప్ వినియోగం&comma; ఆ యాప్ ద్వారా అందే పిర్యాధులపై తీసుకునే తక్షణ చర్యలను వివరించారు&period; అదనపు సీఈవో పి&period; కోటేశ్వరరావు ఈ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-68&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;2nd-rank&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-68&sol;amp&sol;" alt&equals;"ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం&period;">ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి&period; ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-67&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;PK-2&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-67&sol;amp&sol;" alt&equals;"జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం&period;">జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఏపీ డిప్యూటీ సీఎం&comma; జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు&comma; సేనా గళం &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-66&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Mangala&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-66&sol;amp&sol;" alt&equals;"గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం&period;">గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.