కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న నారా లోకేష్..

Nara Lokesh Family

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తిరుమల శ్రీవారిని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కుటుంబ సభ్యుల &lpar;Nara Lokesh Family&rpar;తో కలిసి దర్శించుకున్నారు&period; ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు&period; ఇవాళ నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు&period; నారా లోకేష్ తోపాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ నేతలు కూడా స్వామివారి సేవలో పాల్గొన్నారు&period; నారా దేవాన్ష్ &lpar;Nara devansh&rpar; పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు భువనేశ్వరి &lpar;Nara Bhuvaneswari&rpar;&comma; లోకేష్ దంపతులు అన్నప్రసాద వితరణ చేసారు&period; 9à°µ పుట్టినరోజు సందర్భంగా ఒక్కరోజు అన్నవితరణకు అయ్యే ఖర్చు రూ 38 లక్షలు టీటీడీ &lpar;TTD&rpar; ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు విరాళంగా నారా లోకేష్ ఇచ్చారు&period; బంతిలో కూర్చున్న భక్తులకు అల్పాహారంగా పొంగలి&comma; చట్నీ&comma; సాంబార్ వడ్డించారు&period; భక్తిశ్రద్ధలతో భక్తులను అప్యాయంగా పలకరిస్తూ అన్నవితరణ చేసారు నారాలోకేష్&period; భక్తులతో కలిసి బంతిలో కూర్చోని నారా లోకేష్ దంపతులు&comma; దేవాన్ష్ అన్నప్రసాదం భుజించారు&period; తరువాత అన్నప్రసాద భవనంలోని‌ వంటశాలను సందర్శించి&comma; అన్నప్రసాదం తయారీ విధానాన్ని పరిశీలించారు&comma; రోజుకు ఎంతమంది భక్తులకు అన్నదానం చేస్తారు&period; తదితర వివరాలను అధికారులను అడిగి లోకేష్ తెలుసుకున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;political&sol;election-code-and-ap-election-schedule&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">మూడు రోజుల్లో 385 ఎఫ్ఐఆర్లు దాఖలు…<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-6&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;gas-vsp&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-6&sol;amp&sol;" alt&equals;"విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు&excl;">విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు&excl;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి&period; డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-5&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;rudra&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-5&sol;amp&sol;" alt&equals;"నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ&period;">నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో పెట్రోల్&comma; డీజల్ నిక్షేపాల అన్వేషణ కలకలం రేపుతోంది&period; మండలంలోని పలు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime-news-8&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;murder-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime-news-8&sol;amp&sol;" alt&equals;"రాజాంలో ఘోర కలకలం&period;&period; తల్లినే చంపిన కొడుకు&period;&period;">రాజాంలో ఘోర కలకలం&period;&period; తల్లినే చంపిన కొడుకు&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది&period; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజా వార్తల<&sol;strong><&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్