ఎన్నికల తేదీ ఖరారు….

Singareni elections

Advertisements

&NewLine;<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కారణంగా తాత్కాలికంగా వాయిదా పడిన సింగరేణి గుర్తింపు సంఘాల ఎన్నికల తేదీ ఖరారైంది&period; ఈ నెల 27à°¨ నిర్వహించనున్నట్టు డిప్యూటీ చీఫ్ కమిషనర్‌ ఆఫ్ లేబర్ శ్రీనివాసులు ప్రకటించారు&period; హైకోర్టు ఉత్తర్వుల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు&period; సింగరేణిలోని 13 కార్మిక సంఘాల నాయకులతో హైదరాబాద్‌లోని కార్మికశాఖ ఆఫీస్‌లో ఆయన భేటీ అయ్యారు&period; ఎన్నికల నిర్వహణకు ఏకాభిప్రాయం కుదరడంతో ప్రకటన చేశారు&period;<br>కాగా సింగరేణి గుర్తింపు సంఘాల ఎన్నికలు ఇప్పటికే ముగియాల్సి ఉన్నప్పటికీ తెలంగాణ ఎన్నికల కారణంగా వాయిదాపడ్డాయి&period; అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడడంతో సింగరేణి ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది&period; ఇప్పటికే కార్మికుల ఓటరు లిస్టును ఎన్నికల అధికారి కార్మిక సంఘాల నాయకులకు అందజేశారు&period; కాగా ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ&comma; గుర్తుల కేటాయింపు ముగిశాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.