ఎన్నికల నామినేషన్ల పర్వం..

Pithani Annavaram

Advertisements

&NewLine;<h3 class&equals;"wp-block-heading">కాకినాడ లో ఎన్నికల నామినేషన్లు &lpar;Election Nominations&rpar;&colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కాకినాడ రూరల్ నియోజకవర్గం లో ఎన్నికల నామినేషన్ల &lpar;Election Nominations&rpar; పర్వం మొదలు అయింది&period; ఈ నెల 18 నుండి 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు&period; మొదటి రోజు వైసిపి పార్టీ నుండి సస్పెండ్ కు గురైన డాక్టర్ పితాని అన్నవరం నామినేషన్ దాఖలు చేశారు&period; కాకినాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన అర్&period; ఓ కార్యాలయం లో డాక్టర్ పితాని అన్నవరం &comma; బిసి నాయకులు భీమా రాజు మరికొంత మంది బిసి నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong>&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అనంతరం డాక్టర్ పితాని అన్నవరం మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గం లో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశానని&comma; గత 20 సంవత్సరాలుగా రమ్య హాస్పిటల్ ద్వారా ఎంతో మంది పెద వారికి వైద్య సహాయం అందిస్తూ&comma; చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మంది విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహం ఇస్తున్నామని&comma; 2019 ఎన్నికల్లో మండపేట నుండి పోటీ చేయమని జగన్ ఆదేశించి చివరి నిముషంలో సీటు కేటాయించలేదని&comma; ఈ ఎన్నికల్లో సీటు ఇస్తారు అనుకునన్నాని కానీ జగన్ మోహన్ రెడ్డి కి ఉన్న కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఇవ్వలేదన్నారు&period; అందుకే ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసి రూరల్ లో విజయకేతనం ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-68&sol;amp&sol;">ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-67&sol;amp&sol;">జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-66&sol;amp&sol;">గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం&period;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"has-normal-font-size"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.