సిగరెట్ తాగినా ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండాలంటే వీటిని తినాలి..!

Even if you smoke cigarettes

Advertisements

&NewLine;<p> చాలా మందికి సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది&period; ధూమపానం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది&period; ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కూడా చాలామంది సిగరెట్స్ తాగుతూనే ఉంటారు&period; సిగరెట్ లేదంటే బీడీ తాగడం వల్ల నికోటిన్ అనే పదార్ధం శరీరంలో ఉత్పత్తి అవుతుంది&period; ఇది వేగంగా మెదడుకు చేరి ఒక రకమైన రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది&period; అది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది&period; ఒక్కసారి పొగతాగితే అందుకు సంబంధించిన నికోటిన్ మీ శరీరంలో దాదాపు మూడు రోజుల పాటు ఉంటుంది&period; అయితే మీరు ధూమపానం చేసినా ఆ ప్రభావం మీ ఆరోగ్యంపై పెద్దగా పడకుండా ఉండాలంటే మీరు పొగతాగిన తర్వాత కొన్ని రకాల పండ్లు&comma; ఆహారపదార్థాలను తీసుకోవడం మంచిది&period; అయితే ఇవన్నీ కూడా ధూమపానం వల్ల ఊపిరితిత్తులపై పడే ప్రభావాన్ని కాస్త మాత్రమే తగ్గించగలవనే విషయాన్ని గుర్తించుకోవాలి&period; యాపిల్స్ లో చాలా పోషకాలుంటాయి&period; ఇందులో విటమిన్లు&comma; ఫ్లేవనాయిడ్లు&comma; అనామ్లజనకాలు&comma; విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది&period; ఇవన్నీ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను ఎదుర్కొనేందుకు ఎంతో ఉపయోగపడగలవు&period; మీరు సిగరెట్ తాగిన వెంటనే ఒక యాపిల్ తింటే చాలా మేలు&period; మీ ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం పడదు&period; వెల్లుల్లి కూడా ఊపిరితిత్తుల్లోని నికోటిన్ ను తగ్గించటానికి సహాయపడుతుంది&period; ఇది మీ రక్తంలో ఉండే కొవ్వును కూడా తగ్గించగలదు&period; వెల్లుల్లిలోయాంటీబయాటిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి&period; వెల్లుల్లి మీలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది&period; మీ శరీరంలో ఉండే మలినాలు మొత్తం బయటకు వెళ్లేలా చేయగల గుణాలు కలిగి ఉంటుంది&period; నికోటిన్ ప్రభావం శరీరంపై పడకుండా ఉండేందుకు తోడ్పడగలదు&period; దానిమ్మలోనూ యాంటీఆక్సిడెంట్స్ దండిగా ఉంటాయి&period; శరీరానికి రక్త ప్రసరణ సక్రమంగా సాగేలా చేయగల గుణాలు దానిమ్మలో ఉంటాయి&period; దానిమ్మను తరుచూ తింటూ ఉంటే రక్త కణాల సంఖ్య పెరుగుతుంది&period; ధూమపానం చేసేవారు దానిమ్మను తింటూ ఉంటే నికోటిన్ మొత్తం తగ్గిపోతుంది&period; దానిమ్మను పండు తిన్నా దాంతో జ్యూస్ చేసుకుని తాగినా చాలా ప్రయోజనాలుంటాయి&period; క్యారెట్ లో విటమిన్ ఏ&comma; సీ&comma; కే&comma; బీ ఎక్కువగా ఉంటాయి&period; ఇవన్నీ కూడా శరీరానికి చాలా అవసరం&period; అలాగే నికోటిన్ ను వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఇందులో ఉంటాయి&period; అందువల్ల ధూమపానం చేసే వారు రోజూ క్యారెట్ తినడం చాలా మంచిది&period; అలాగే కాలీఫ్లవర్&comma; కాలే&comma; టర్నిప్&comma; క్యాబేజీ వంటి కూరగాయాలతో తయారు చేసిన పదార్థాలను తరుచుగా తింటూ ఉంటే మీ ఆరోగ్యంపై నికోటిన్ ప్రభావం అంతగా ఉండదు&period; గ్రీన్ టీ లో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి&period; ధూమపానం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడకుండా చూడగలదు&period; అలాగే కొలెస్ట్రాల్ తగ్గించగలదు&period; నికోటిన్ ఊపిరితిత్తుల్ని దెబ్బతీయకుండా చేయగల గుణాలు గ్రీన్ టీలో ఉంటాయి&period; అందువల్ల తరుచుగా గ్రీన్ టీ తాగుతూ ఉండండి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం