విఫల సీఎం గా చరిత్రలో మిగిలిపోతావ్ : Chandrababu

jagan-chandrababu

Advertisements

&NewLine;<p>విఫల సీఎం గా చరిత్రలో మిగిలిపోతావ్ జగన్ అంటూ తెలుగుదేశం అధినేత <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">చంద్రబాబు<&sol;a> ధ్వజమెత్తారు&period; జగన్‌ చెబుతున్న 99శాతం హామీల అమలు అనేది అతిపెద్ద బూటకమని మండిపడ్డారు&period; చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీఎల్పీ భేటీలో జగన్ నెరవేర్చని హామీలు&comma; మోసాలను ఎండగడుతూ &OpenCurlyQuote;ప్రజాకోర్టు’పేరుతో ఛార్జిషీట్‌ విడుదల చేశారు&period; అబద్ధాలు&comma; అసత్యాలతో ప్రజలను వంచిస్తోన్న జగన్‌కు ప్రజాకోర్టులో శిక్ష పడటం ఖాయమని చంద్రబాబు హెచ్చరించారు&period; ఎన్నికల ముందు ఊరూరా తిరిగి అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్‌&period;&period; ప్రజలను నిలువునా మోసం చేశారని దుయ్యబట్టారు&period; మేనిఫెస్టో&comma; పాదయాత్రలో మొత్తం 730 హామీల్లో 21శాతం కూడా అమలు చేయకుండా 99 శాతం అమలు చేశానంటూ ప్రజల్ని వంచిస్తున్నాడని విమర్శించారు&period; మోసపూరిత మాటలతో ప్రజలను మోసం చేస్తున్న జగన్‌కు మరో రెండు నెలల్లో ప్రజాకోర్టులో శిక్ష తప్పదన్నారు&period; విద్యుత్‌ ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చి&period;&period; మాట తప్పి మడమ తిప్పి రూ&period;64వేల కోట్ల భారం మోపాడని ఆగ్రహం వ్యక్తం చేశారు&period; మద్యపాన నిషేధం హామీని అటకెక్కించి మద్యం అమ్మకాలపై ఆదాయాన్ని తాకట్టుపెట్టి రూ&period;25వేల కోట్లు అప్పులు తెచ్చారని ధ్వజమెత్తారు&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;implemented-two-guarantees-out-of-six&sol;amp&sol;">Read Also&period;&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"SWi3&lowbar;Yxh6sY" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్