రాజేంద్రనగర్ లో నకిలీ గోల్డ్ మ్యాన్ గుట్టు రట్టు..

Advertisements

<p>హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పరిధిలో సంచలనం రేపిన నకిలీ గోల్డ్ మ్యాన్ గుట్టు రట్టైంది&period; అత్తాపూర్‌కు చెందిన సూర్య భాయ్ అలియాస్ సురేష్ కుమార్ భారీ బంగారు ఆభరణాలతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నప్పటికీ&&num;8230&semi; అవి అసలు బంగారం కాదని ఐటీ అధికారులు తేల్చారు&period; విచారణలో భాగంగా ధరించిన ఆభరణాలను పరిశీలించగా&&num;8230&semi; అవి కేవలం రాగి&comma; వెండిపై గోల్డ్ కోటింగ్ చేసినవని బయటపడింది&period; సుమారు కోటి రూపాయల విలువ ఉందని చెప్పుకున్న నగలు&period;&period; అసలు విలువ కేవలం మూడు లక్షలేనని అధికారులు వెల్లడించారు&period; ఈ వ్యవహారం నగరంలో చర్చనీయాంశంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.