కాంగ్రెస్ లో చేరిన ప్రముఖ నటి

Divya Vani

Advertisements

&NewLine;<p>తెలంగాణ కాంగ్రెస్ లో చేరికలు కొనసాగుతున్నాయి&period; మరో ప్రముఖ నటి దివ్యవాణి కాంగ్రెస్ లో చేరారు&period; తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు కొనసాగుతోంది&period; ఈ సమయంలో చేరికల విషయంలో పార్టీ నాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది&period; అందులో భాగంగా బీజేపీలోకి వెళ్లిన నేతలను తిరిగి రప్పించటంలో సక్సెస్ అవ్వటంతో మరి కొందరు ముఖ్యులతోనూ టచ్ లో వెళ్లింది&period; ఇక&comma; దివ్యవాణికి ప్రచార బాధ్యతలు అప్పగించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్