రైతులని నిండా ముంచిన జగన్ ఒక రైతు ద్రోహి – చంద్రబాబు

chandrababu-naidu at guntur

Advertisements

&NewLine;<p>గుంటూరు జిల్లా&comma; పెదనందిపాడు రైతు చెప్పిన సమస్యలు విన్న చంద్రబాబు&period; తుఫాన్ కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని&comma; రైతులు కనీసం అధికారులు పట్టించుకోలేదని రైతుల ఆరోపణ&period; తుఫాన్ విషయంలో ప్రభుత్వం వైఫల్యం ఉంది&period; గుంటూరు&comma; కృష్ణా జిల్లాలో తుఫాన్ వస్తుంటాయి&period; పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా కు నీరు ఇచ్చాము&period; పట్టిసీమ సక్రమంగా వినియోగిస్తే నీటి ఇబ్బందులు ఉండవు&period; నీటి ఇబ్బందులు లేకుండా చేయాలని పట్టిసీమ నిర్మించాం&period; నాగార్జున సాగర్ కుడి కాల్వ కి నీరు ఇచ్చేందుకు ప్రణాళిక చేశాం&period; పట్టిసీమ పంపులు వేయడం కూడా ఈ ప్రభుత్వం మర్చిపోయింది&period; నల్లమడ డ్రైయిన్ కి 170 కోట్లు మంజూరు చేశాం&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పొలం గురించి తెలియని వ్యక్తికి పంటల గురించి ఏమి తెలుస్తుంది&period; ఈ ప్రభుత్వం వలన లక్షల్లో రైతులు అప్పుల పాలయ్యారు&period; రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వడానికి సీఎం కి మనసు రాలేదు&period; పంట నష్టం గురించి కేంద్రాన్ని కూడా సీఎం జగన్ అడిగే పరిస్థితి లేడు&period; నాలుగు రోజులైనా ఏ పంటలు&period;&period;ఎంత నష్ట పోయారో చెప్పే ధైర్యం చెప్పలేదు&period; ఎంత పంట నష్ట పరిహారం ఇస్తానో కూడా సీఎం జగన్ చెప్పలేదు&period; రైతులు గట్టిగా అడిగితే కేసులు పెడతారు&period; రైతు కష్టంలో వున్నప్పుడు దుర్మాగమైన పరిస్థితి తెచ్చారు&period; పంటలకు భీమా చేసి ఉంటే నష్టం పరిహారం ఇచ్చే అవకాశం ఉండేది&period; తాను ప్రస్తుతం ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న&period; రైతుకు ధైర్యం చెప్పేందుకు వచ్చా అని వెల్లడించారు&period; ముఖ్యమంత్రి సహాయ చేయకఊతే 3 నెలలో వైకాపాను బంగాళాఖాతంలో కలుపుదాం&period; ముఖ్యమంత్రికి అల్టిమేట్ ఇస్తున్న&period; పంటల నష్టం పై కేంద్రానికి కూడా లేఖ రాస్తాను&period; రాష్టంలో ఎంత పంట నష్టపోయారో ఆన్ లైన్ లో ఉంచాలి&period; నష్ట పరిహారం వైకాపా దొంగలకు ఇస్తే&period;&period; సంగతి తెలుస్తాం&period; నిజమైన రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలి&period; రైతు ద్రోహి జగన్ మోహన్ రెడ్డి&period; త్వరలో మీ ముందుకు వచ్చి ఏమి చేయబోతున్నామో వివారిస్తా అని చంద్రబాబు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..