రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడం కాదు…

farmer's government

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అధిక వర్షాలు&comma; తుఫాన్ లతో తొలకరి పంట తుడిచిపెట్టుకు పోతుంటే… సమయానికి సాగు నీరందక దాల్వ పంట చేలు బీడు భారడం&comma; వేసిన పంట పొట్ట దశకు రాకుండా నే ఎండి పోతుండటంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు&period; సాగు నీరు సక్రమంగా సరఫరాకు దోహదం చేసే పంట కాల్వలు&comma; బోదెలు ఆధునికీకరణకు నోచుకోక పోవడం ముంపు నీరు దిగేందుకు దోహదం చేసే మేజర్&comma; మైనర్ డ్రయిన్స్ లలో పేరుకు పోయిన పూడిక తీసేవారు లేకపోవడం అతివృష్టి&comma; అనావృష్టి సమయాల్లో రైతులుకు శాపంగా మారుతోంది&period; ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రస్తుతం సాగునీటి ఎద్ధడితో రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> నియోజకవర్గ పరిధిలోని ఐ పోలవరం మండలం&comma; కాట్రేనికోన మండలం&comma; ముమ్మిడివరం మండలాల్లో శివారు ప్రాంతాలకు&comma; ఎత్తెన ప్రాంతాలకు సాగు నీరు అందకపోవడం&comma; మోటార్ల ద్వారా సాగునీరు మల్లించుకుందామంటే అసలు పంట కాల్వల్లోనే సాగు నీరు అడుగంటడం రైతులుకు శాపంగా మారింది&period; <br> ఐ పోలవరం మండలం పాత ఇంజరం గ్రామంలో ఐతే పూర్తి గా ఆరిపోయి ఉన్న వరి పొలంలో రైతులు కూర్చుని సాగునీరు ఇచ్చి రైతులును ఆదుకోవాలని నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు&period; ఎకరాకు ముప్తె వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు ఆ పెట్టుబడులు సైతం దక్కే దారి లేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; కౌలు రైతుల పరిస్థితి మరీ దిక్కుతోచకుండా ఉందని రైతులు వాపోతున్నారు&period; వరుస పంట నష్టాలతో అప్పులు పాలై&comma; పెట్టు బడులు రాక&comma; కౌలు శిస్తులు చెల్లుంచుకోలేక నలిగి పోతున్నామని రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a><&sol;strong> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-6&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;gas-vsp&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-6&sol;amp&sol;" alt&equals;"విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు&excl;">విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు&excl;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి&period; డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-5&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;rudra&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-5&sol;amp&sol;" alt&equals;"నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ&period;">నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో పెట్రోల్&comma; డీజల్ నిక్షేపాల అన్వేషణ కలకలం రేపుతోంది&period; మండలంలోని పలు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime-news-8&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;murder-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime-news-8&sol;amp&sol;" alt&equals;"రాజాంలో ఘోర కలకలం&period;&period; తల్లినే చంపిన కొడుకు&period;&period;">రాజాంలో ఘోర కలకలం&period;&period; తల్లినే చంపిన కొడుకు&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది&period; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;strong><&sol;a><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్