ఘోర రోడ్డు ప్రమాదం..

Scooty - Lorry Accident

Advertisements

&NewLine;<p>మెదక్ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం&period;&period; దీపావళి పండుగ సందర్భంగా టపాకాయలు కొనడానికి తల్లి తో పాటు చిన్నారులు స్కూటీ పై వెళ్తుండగా స్కూటీని ఢీ కొట్టిన టిప్పర్ అక్కడికక్కడే ఇద్దరు చిన్నారులు మృతి చెందారు&period; తల్లికి గాయాలయ్యాయి&period; స్థానిక ఆసుపత్రికి తరలించారు&period; బాధితులు హోమ్ గార్డ్ కుటుంబ సభ్యులుగా పోలీసులు గుర్తించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.