ఘోర రోడ్డుప్రమాదం..

Lorry accident

Advertisements

&NewLine;<p>తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం గ్రామ శివారులో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది&period; ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది&comma; ప్రమాదానికి గురైన లారీని వరుసగా మరో ఆరు లారీలు ఢీకొట్టడం తో నలుగురు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి&period; ఆసుపత్రికి తరలించారు&period; పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.