మహాశివుని ‘సోమనాథ్’ ఆలయం విశేషాలు..!

'Somnath' temple

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;మహాశివుని-సోమనాథ్-ఆలయం-somnath-temple">మహాశివుని &OpenCurlyQuote;సోమనాథ్’ ఆలయం&lpar;&&num;8216&semi;Somnath&&num;8217&semi; temple&rpar;&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;సోమనాథ్-స్థలపురాణం">సోమనాథ్ స్థలపురాణం&&num;8230&semi;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;సోమనాథ్-ఆలయ-నిర్మాణం">సోమనాథ్ ఆలయ నిర్మాణం&&num;8230&semi;<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"మహాశివుని-సోమనాథ్-ఆలయం-somnath-temple">మహాశివుని &OpenCurlyQuote;సోమనాథ్’ ఆలయం&lpar;&&num;8216&semi;Somnath&&num;8217&semi; temple&rpar;&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సోమనాథ్ క్షేత్రం&period;&period; మహాశివు&lpar;Mahashiv&rpar;ని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ క్షేత్రం గుజరాత్ రాష్ట్రం&lpar;Gujarat State&rpar;లో సౌరాష్ట్రా ప్రాంతంలోని వెరావల్‌లో వుంది&period; దీనిని &OpenCurlyQuote;ప్రభాస తీర్థం’ అని కూడా పిలుస్తారు&period; స్థలపురాణం ప్రకారం&period;&period; ఈ ఆలయాన్ని చంద్రుడు నిర్మించాడని భావిస్తారు&period; సోముడు అంటే&period;&period; చంద్రుడు అని అర్ధం&period; సోముడు కట్టించాడు కనుక సోమనాధీశ్వరుడుగా కొలుస్తారు&period; శివుడు ఈ ఆలయంలో చంద్రుడి తపః ఫలంగా ప్రత్యక్షమై స్వయంగా వెలిసాడు&period; గతంలో ఆరుసార్లు ధ్వంసం చేయబడి తిరిగి పునర్మించబడినందు వల్ల&period;&period; ఈ ఆలయాన్ని అక్షరమైన ఆలయంగా వర్ణిస్తారు&period; జునాగర్ భారతదేశంలో విలీనమైన సందర్భంలో ఇక్కడకు విచ్చేసిన సర్దార్ వల్లభాయి పటేల్ ఈ ఆలయాన్ని దర్శించడంతో పాటు ఈ ఆలయాభివృద్ధికి ప్రణాళికను ప్రతిపాదించారు&period; ఆయన మరణానంతరం మంత్రి కెఎమ్ మున్షి ఆధ్వర్యంలో ఈ పునర్నిర్మాణపు కార్యక్రమాలు కొనసాగించబడ్డాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"సోమనాథ్-స్థలపురాణం">సోమనాథ్ స్థలపురాణం&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దక్షుడి కుమార్తెలు 27 మందిని చంద్రుడు వివాహం చేసుకోగా&period;&period; వారిలో రోహిణి మీదే అతను ఎక్కువగా అభిమానం చూపుతుండేవాడు&period; దీంతో ఆగ్రహించిన మిగిలిన భార్యలు&period;&period; తమ తండ్రి దక్షునితో విన్నవించుకుంటారు&period; చంద్రుడు తమ మీద ఎటువంటి అభిమానం చూపడం లేదని&comma; రోహిణి మీదే ప్రేమ చూపుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు&period; దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దక్షుడు&period;&period; తన అల్లుడైన చంద్రుడిని శపించాడుట&period; అతని వాపంతో చంద్రుడు క్షయ వ్యాధి బారిన పడతాడు&period; అప్పుడు తన తప్పును తెలుసుకున్న చంద్రుడు&period;&period; తనకు ప్రాప్తించిన వ్యాధి నివారణ కోసం ఇక్కడ శివలింగాన్ని స్తాపించి&comma; శివునిని నిత్యం పూజించేవాడు&period; ఇతని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై&period;&period; అతనిని శాప విమోచనం చేశాడు&period; అతడు శాపవిమోచనం పొందిన ప్రదేశమే ఈ ప్రభాసతీర్దం&period; అనంతరం&period;&period; శివుని ఆజ్ఞమేరకు చంద్రుడు అందరినీ సమానంగా చూసుకునే వాడని చరిత్ర కథనం&period; చంద్రుడు స్తాపించిన లింగంలో తానూ కొలువై వుంటానని శివుడు మాట ఇచ్చాడుట&period; అందుకే ఇక్కడి శివుడిని సోమనాధుడు అని పిలుస్తారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kurnool&sol;ugadi-mahotsavam-at-sri-sailam&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">శ్రీశైలంలో ఉగాది మహోత్సవాల పూర్ణాహుతి&period;&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడని&comma; తరువాత రావణుడు వెండితో కట్టించాడని పురాణ కథనాల్లో తెలుపబడి వుంది&period; అనంతరం ఈ ఆలయాన్ని శ్రీకృష్ణుడు కొయ్యతోను&comma; భీముడు రాతితోను తిరిగి నిర్మించారని చరిత్ర కధనాలు చెబుతున్నాయి&period; సోమనాథ్ ఆలయం అనేక సార్లు ధ్వంసం చేయబడి పునర్నిర్మించ బడింది&period; ఈ ఆలయంలో అపారమైన సంపద వున్న కారణంగా దానిని కొల్లగొట్టేందుకు 1024లో ఘజని మహమ్మద్ ఇక్కడికి చేరుకొని&comma; దండయాత్ర చేసి మొత్తం సంపదను దోచుకోవడమే కాకుండా ఆలయాన్ని ధ్వంసం చేశాడు&period; కొన్నాళ్ళ తర్వాత ఈ ఆలయం తిరిగి నిర్మించబడింది&period; అయితే 1308లో అల్లాయుద్దీన్ ఖిల్జీ సైన్యంచే మళ్ళీ నాశనమయింది&period; ఔరంగజేబుతో సహా ముస్లిం రాజులచే ఈ ఆలయం అనేక మార్లు ధ్వంసం అయింది&period; ఈ ఆలయం చరిత్రలో దండయాత్రలకి గురవుతూ&period;&period; తిరిగి నిర్మింపబడుతూ వచ్చింది&period; ప్రస్తుతమున్న ఈ ఆలయం భారత స్వాత్రంత్ర్యానంతరం 1950 తరువాత సర్దార్ వల్లభాయ్ పటేల్ చే నిర్మితమైంది&period; సౌరాష్ట్రాలో అరేబియన్ సముద్ర తీరాన వెలసిన ఈ ఆలయం ఎంతో సుందరమైనది&period; ఆలయం లోపల అంతా సువర్ణమయమై&comma; అందమైన శిల్ప కుడ్యాలతో అలరారుతూ వుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"సోమనాథ్-ఆలయ-నిర్మాణం">సోమనాథ్ ఆలయ నిర్మాణం&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆలయం లోపల విశాలమైన మంటపం&comma; ఎత్తైన&comma; అందమైన గుండ్రటి గోపురం అందంగా కనిపిస్తుంది&period; గర్భగుడిలో శివలింగం చాలా పెద్దది&period; శివలింగం వెనుక పార్వతి దేవి విగ్రహం కనిపిస్తుంది&period; ద్వారానికి కుడిపక్క వినాయకుడి విగ్రహం&comma; ఎడమ పక్క ఆంజనేయ విగ్రహం వున్నాయి&period; ఆలయంలో విశాలమైన గర్భగుడి&comma; బంగారు గోడలు&comma; తలుపులు&comma; వివిధ రకాలుగా అందమైన అలంకరణలో శివుడు&comma; సుగంధ పరిమళాల మధ్య ధూప దీప కాంతులతో హారతుల మధ్య&comma; శివనామ స్మరణం తో మారుమ్రోగే ఆలయ ప్రాంగణం&comma; ఆలయాని తాకే సాగర కెరటాలు&comma; ఆ వాతావరణమే ఎంతో అద్భుతం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..

భద్రాచలంలో మంత్రి సీతక్క పర్యటన..

రూ.50 కోట్ల డిపాజిట్లు ఉన్నాభక్తులకు వసతులు శూన్యం..