సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ వినాయక రావుకు ఉగాది అవార్డు

vinayakrao

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తెలుగు సంస్కృతిని ప్రతిబింబిస్తూ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ ప్రతీ ఏటా వివిధ రంగాలలో ప్రజ్ఞాపాటవాలు కనబరిచిన వారికి ఉగాది అవార్డులను అనవా యితీగా అందజేస్తూ వస్తోంది&period; హైదరాబాద్ లో సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ గా పనిచేస్తున్న యు&period; వినాయకరావు ఫిలిం జర్నలిజంలో చేసిన సేవలకు గుర్తింపుగా విశ్వ గురు ఉగాది అవార్డుకు ఎంపుకయ్యారు&period; తన సుదీర్ఘమైన కెరీర్ లో చిత్ర పరిశ్రమ వికాసానికి దోహదం చేసే వార్తలను రాయడమే కాదు పలువురు ప్రముఖ నటీనటులపై రచయితగా పలు పుస్తకాలు రాసిన ఆయన లోగడ అనేక అవార్డులు&comma; పురస్కారాలు అందుకున్నారు&period; ఆదివారం హైదరాబాద్&comma; బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన ప్రత్యేక వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ హైకోర్టు జడ్జి శ్రీమతి శ్రీసుధ చేతుల మీదుగా వినాయకరావు ఈ ఉగాది అవార్డును అందుకున్నారు&period; ఈ సందర్భంగా వినాయకరావు స్పందిస్తూ&comma; ఇలాంటి అవార్డులు ప్రోత్సహంతో పాటు బాధ్యతలను గుర్తు చేస్తుంటాయని అన్నారు&period; ఈ కార్యక్రమంలో పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-29&sol;amp&sol;">తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-28&sol;amp&sol;">దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-27&sol;amp&sol;">మే 29à°¨ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ &OpenCurlyQuote;త్రికాల’&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;doctorate-for-global-star-ram-charan&sol;amp&sol;">గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌à°°‌ణ్ కీర్తి కిరీటంలో à°®‌రో డైమండ్&period;&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం..

దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..