జగన్ పై దాడినీ నిరసిస్తూ క్యాండిల్ ర్యాలీ..

attack on Jagan

Advertisements

&NewLine;<p><strong>Follow us on &colon;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయి దాడినీ &lpar;Attack on Jagan&rpar; నిరసిస్తూ చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రగిరి క్లాక్ టవర్ నుండి క్యాండిల్ ర్యాలీ &lpar;Candle rally&rpar; నిర్వహించారు&period; అనంతరం మీడియాతో మాట్లాడుతూ&period;&period; వైసిపికి వస్తున్న ప్రజాదారనను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు కార్యకర్తలను రెచ్చగొట్టి ముఖ్యమంత్రి పై దాడి కి పురిగొలిపారని మోహిత్ రెడ్డి తీవ్ర ఆరోపణ చేశారు&period; గత రెండు వారాల క్రితం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి కార్యకర్తలకు కిరాయి రౌడీలను దాడులు చేయమని ప్రోత్సహించారని గుర్తు చేశారు&period; పక్కా పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జగన్ పై దాడి జరిగిందని దీనిపై వెంటనే విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు&period; ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచిది కాదని&comma; రాబోయే ఎన్నికల్లో ప్రజలే ప్రతిపక్షాలకు తగిన గుణపాఠం చెప్తారన్నారు&period; వైసిపికి సింపతి అవసరంలేదని&comma; జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ ఉండటం వల్లే ప్రతిపక్షాలు దాడులకు తెగబడుతున్నాయని మండిపడ్డారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-11&sol;amp&sol;">మున్సిపల్ కమిషనర్&comma; వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-10&sol;amp&sol;">పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-9&sol;amp&sol;">కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a>&nbsp&semi;కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..