‘మకుటం’ నుంచి విశాల్ పాడిన ‘రైజ్ ఆఫ్ లింగా’ పాట విడుదల.

‘మకుటం’ నుంచి విశాల్ పాడిన ‘రైజ్ ఆఫ్ లింగా’ పాట విడుదల

Advertisements

<p>వెర్సటైల్ హీరో విశాల్ ప్రస్తుతం &OpenCurlyQuote;మకుటం’ చిత్రంతో బిజీగా ఉన్నారు&period; ఈ మూవీతో విశాల్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు&period; ఈ ప్రాజెక్ట్‌కి రవి అరుసు కథను అందించారు&period; విశాల్ 35à°µ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న ఈ &OpenCurlyQuote;మకుటం’ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్ బి చౌదరి 99à°µ చిత్రంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు&period; విశాల్‌ సరసన ఈ చిత్రంలో అంజలి&comma; దుషార విజయన్ నటిస్తున్నారు&period; ఇప్పటి వరకు &OpenCurlyQuote;మకుటం’ నుంచి వచ్చిన పోస్టర్లు&comma; గ్లింప్స్&comma; టీజర్&comma; హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి&period;<&sol;p>&NewLine;<p>విశాల్ ఈ చిత్రంలో మూడు డిఫరెంట్ లుక్స్&comma; షేడ్స్‌లో కనిపించబోతోన్నారు&period; తాజాగా విశాల్ ఈ సినిమాలో లింగా అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతోన్నారు&period; ఈ మేరకు &OpenCurlyQuote;రైజ్ ఆఫ్ లింగా’ అనే పాటను విడుదల చేశారు&period; ఈ పాటను చూస్తుంటే సినిమాలో హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతోన్నట్టుగా తెలుస్తోంది&period; &OpenCurlyQuote;రైజ్ ఆఫ్ లింగా’ పాటని విశాల్&comma; జీవీ ప్రకాష్ సంయుక్తంగా ఆలపించారు&period; ఇక ఈ పాట ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్‌గా రికార్డులు క్రియేట్ చేసేలా కనిపిస్తోంది&period; జూలైలో మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని టీం ప్లాన్ చేస్తోంది&period;<&sol;p>&NewLine;<p>&OpenCurlyQuote;మకుటం’ మూవీకి జి&period;వి&period; ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా&period;&period; ఎన్&period;బి&period; శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు&period; దురైరాజ్ కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు&period; ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం&period; నాథన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.