మే 22న థియేటర్లలోకి వరలక్ష్మి, నవీన్ చంద్రల ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం!

మే 22న థియేటర్లలోకి వరలక్ష్మి, నవీన్ చంద్రల 'పోలీస్ కంప్లైంట్' చిత్రం!

Advertisements

<p>మే 22à°¨ థియేటర్లలోకి వరలక్ష్మి&comma; నవీన్ చంద్రల &&num;8216&semi;పోలీస్ కంప్లైంట్&&num;8217&semi; చిత్రం&excl;<&sol;p>&NewLine;<p>&squarf;️ సంజీవ్ మేగోటి దర్శకత్వంలో హారర్–యాక్షన్ థ్రిల్లర్<br &sol;>&NewLine;&squarf;️ à°¨‌టుడు కృష్ణ‌సాయి à°¬‌ర్త్‌డే సంద‌ర్భంగా సూప‌ర్ స్టార్ కృష్ణ‌పై స్పెష‌ల్ సాంగ్ విడుద‌à°²‌<br &sol;>&NewLine;&squarf;️ 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో భారీ స్థాయిలో నిర్మాణం<br &sol;>&NewLine;&squarf;️ వరలక్ష్మి శరత్‌కుమార్ కొత్త షేడ్స్ &&num;8211&semi; నవీన్ చంద్ర వెర్సటైల్ రోల్<br &sol;>&NewLine;&squarf;️ విభిన్న కథ&comma; పవర్‌ఫుల్ పాత్రలతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్<&sol;p>&NewLine;<p>విలనిజం అయినా&comma; క్యారెక్టర్ రోల్ అయినా&period;&period; తనదైన పవర్‌ఫుల్ నటనతో స్క్రీన్‌పై మ్యాజిక్ చేసే నటి వరలక్ష్మి శరత్‌కుమార్&period; విభిన్నమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో వెర్సటైల్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్ చంద్ర&period; ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ సరికొత్త&comma; భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు&period; వీరిద్దరి క్రేజీ కాంబినేషన్‌లో డైరెక్ట‌ర్ సంజీవ్ మేగోటి తెరకెక్కించిన తాజా చిత్రం &OpenCurlyQuote;పోలీస్ కంప్లైంట్’&period; ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మిస్తున్న ఈ మూవీ మే 22à°¨ గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది&period;<&sol;p>&NewLine;<p>ఈ సినిమాలో à°®‌రో కీల‌క పాత్ర‌లో à°¨‌టించిన కృష్ణసాయి à°¬‌ర్త్ డే సంద‌ర్భంగా à°¤‌à°¨ అభిమాన à°¨‌టుడు<br &sol;>&NewLine;సూప‌ర్ స్టార్ కృష్ణపై ఈ సినిమాలో చేసిన స్పెష‌ల్ సాంగ్‌ను విడుద‌à°² చేశారు&period;<&sol;p>&NewLine;<p>ఈ సంద‌ర్భంగా à°¦‌ర్శ‌కుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ&period;&period; &colon; వరలక్ష్మి శరత్‌కుమార్ గారు&comma; నవీన్ చంద్ర చంద్ర గారి క్రేజీ కాంబినేష‌న్ అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది&period; &&num;8216&semi;చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ&&num;8217&semi; అనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిస్తున్నాం&period; ఇదొక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్&period; దీనికి హారర్ థ్రిల్లర్ అంశాలను జోడించి ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని సరికొత్త అనుభూతిని అందించబోతున్నాం&period; ఈ సినిమా కథ&comma; పాత్రల నిర్మాణం ప్రత్యేకంగా ఉంటూ ప్ర‌తి ఒక్క‌రిని ఖ‌చ్చితంగా అల‌రిస్తుంద‌న్న à°¨‌మ్మ‌కం ఉంది&period; మే 22à°¨ విడుద‌à°²‌య్యే ఈ సినిమాను ప్ర‌తి ఒక్క‌రూ ఆద‌రించాల‌ని ప్రేక్ష‌కుల‌ను కోరుకుంటున్నాం&period;&period; అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ సినిమా సంజీవ్ మేగోటి వెర్సటైల్ డైరెక్ట‌ర్‌గా గ‌తంలోనూ ఎన్నో హిట్ సినిమాలు తెర‌కెక్కించారు&period;<br &sol;>&NewLine;అఘోర&comma; పౌరుషం&comma; ఆప్త&comma; దండు&comma; రాఘవరెడ్డి&comma; ఆదిపర్వం&period;&period; వంటి సినిమాల‌తో క్రియేటివ్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు&period; ఈ క్ర‌మంలో విభిన్నమైన కథా నేపథ్యం&comma; బలమైన నటీనటుల సమాహారం&comma; థ్రిల్లింగ్ అంశాలతో రూపొందుతున్న &OpenCurlyQuote;పోలీస్ కంప్లైంట్’ సినిమా విడుదలకు ముందే ఇండ‌స్ట్రీలో భారీ అంచనాలు సొంతం చేసుకుంటోంది&period;<&sol;p>&NewLine;<p>ఈ చిత్రంలో రాగిణి ద్వివేది&comma; ఆదిత్య ఓం&comma; రవిశంకర్&comma; శ్రీనివాస్ రెడ్డి&comma; సప్తగిరి&comma; శరత్ లోహితశ్వ&comma; జెమినీ సురేష్&comma; దిల్ రమేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు&period; మొత్తం 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..