రాకింగ్ స్టార్ యశ్‌ ‘టాక్సిక్’ నుంచి పవర్ ఫుల్ ‘లేడీస్ & లేడీస్’ రిలీజ్.

'టాక్సిక్' నుంచి పవర్ ఫుల్ 'లేడీస్ & లేడీస్' రిలీజ్

Advertisements

<p>రాకింగ్ స్టార్ యశ్‌&comma; నయనతార&comma; కియారా అద్వానీ&comma; తారా సుతారియా&comma; రుక్మిణి వసంత్&comma; హుమా ఖురేషీ పాన్ వరల్డ్ మూవీ &&num;8216&semi;టాక్సిక్&&num;8217&semi; నుంచి పవర్ ఫుల్ &&num;8216&semi;లేడీస్ &amp&semi; లేడీస్&&num;8217&semi; రిలీజ్<&sol;p>&NewLine;<p>రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ &&num;8216&semi;టాక్సిక్&colon; ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్&&num;8217&semi;పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి&period; తాజాగా మేకర్స్ &&num;8216&semi;లేడీస్ &amp&semi; లేడీస్&&num;8217&semi; పేరుతో ఓ పవర్‌ఫుల్ ప్రమోషనల్ వీడియోను విడుదల చేసి సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు&period; ఈ వీడియోలో టాక్సిక్ ప్రపంచాన్ని శాసించే మహిళా పాత్రలను పరిచయం చేస్తూ&comma; కథలో వారి ప్రాధాన్యతను చూపించారు&period;<&sol;p>&NewLine;<p>నయనతార&comma; కియారా అద్వానీ&comma; తారా సుతారియా&comma; రుక్మిణి వసంత్&comma; హుమా ఖురేషీ ఒక్కో ఫ్రేమ్‌లో తమ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు&period; నయనతార పవర్ ఫుల్ పాత్రలో కనిపించగా&comma; కియారా అద్వానీ మిస్టీరియస్&comma; ఎమోషనల్ షేడ్స్‌తో మెస్మరైజ్ చేసింది&period; తారా సుతారియా తన స్టైలిష్ అటిట్యూడ్‌తో మెప్పించగా&comma; రుక్మిణి వసంత్ ఇనేత్న్స్ కూడిన పాత్రలో కనిపించింది&period; హుమా ఖురేషీ కూడా తన డాషింగ్ లుక్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది&period; మహిళ కోణంలో సాగే పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ వీడియోకు మరింత మిస్టరీని జోడించింది&period;<&sol;p>&NewLine;<p>వీడియో ప్రారంభంలోనే &&num;8220&semi;పిల్లలు&&num;8230&semi; దూరంగా ఉండండి&period; తల్లిదండ్రులు&&num;8230&semi; మీ పిల్లలను దూరంగా ఉంచండి&period; తాతలు&comma; బామ్మలు&&num;8230&semi; మీ మనవళ్లను కూడా దూరంగా ఉంచండి&period; ముత్తాతలు&&num;8230&semi; మీ సొంత రిస్క్‌పై చూడండి&&num;8221&semi; అనే డిస్క్లైమర్‌తో సినిమాకు ఉన్న బోల్డ్ టోన్‌ను ఆసక్తికరంగా పరిచయం చేశారు&period;<&sol;p>&NewLine;<p>స్టైలిష్ విజువల్స్&comma; పవర్‌ఫుల్ యాక్షన్&comma; మిస్టరీతో &&num;8216&semi;టాక్సిక్&&num;8217&semi; మరోసారి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది&period; యాక్షన్‌తో పాటు బలమైన మహిళా పాత్రలకు కూడా సమాన ప్రాధాన్యత ఉంటుందని ఈ వీడియో స్పష్టం చేసింది&period;<&sol;p>&NewLine;<p>గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యశ్ హీరోగా&comma; నిర్మాతగా వ్యవహరిస్తున్నారు&period; నయనతార&comma; కియారా అద్వానీ&comma; తారా సుతారియా&comma; రుక్మిణి వసంత్&comma; హుమా ఖురేషీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు&period; కన్నడ&comma; ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హిందీ&comma; తెలుగు&comma; తమిళ&comma; మలయాళ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు&period; కేవీఎన్ ప్రొడక్షన్స్&comma; మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 ఆగస్టు 26à°¨ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.