ఏఐ ఫీచర్ ఫిల్మ్‌గా రాబోతున్న ‘అంబ’s రివెంజ్’.

ఏఐ ఫీచర్ ఫిల్మ్‌గా రాబోతున్న 'అంబ’s రివెంజ్'

Advertisements

<p>&squarf;️తెలుగు సినీ పరిశ్రమలో తొలి పూర్తి స్థాయి AI మూవీ<br &sol;>&NewLine;&squarf;️విడుదలకు సిద్ధమవుతూ ప్రచార పర్వం ప్రారంభం<br &sol;>&NewLine;హైదరాబాద్‌&colon; తెలుగు సినీ పరిశ్రమలో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ &&num;8216&semi;అంబ’s రివెంజ్&&num;8217&semi; చిత్రం ముస్తాబవుతోంది&period; నక్క తోక ఫిలిమ్స్ బ్యానర్‌పై యోగేంద్ర పొట్లూరి&comma; రాణి మాడిసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా&comma; జయవర్ధన్ మడి దర్శకత్వం వహిస్తున్నారు&period; ఈ చిత్రానికి ఏఐ విజువల్ డిజైన్ &amp&semi; డెవలప్‌మెంట్‌ను &&num;8216&semi;కాలై విజువల్ స్టూడియోస్&&num;8217&semi; అందిస్తోంది&period; పూర్తి స్థాయి కృత్రిమ మేధ &lpar;ఏఐ&rpar; సహకారంతో రూపొందుతున్న తొలి తెలుగు ఫీచర్ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది&period;<&sol;p>&NewLine;<p>భారత ఇతిహాసమైన మహాభారతంలోని శక్తివంతమైన పాత్ర అంబ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు&period; పురాణ గాథను ఆధునిక దృక్పథంతో&comma; అత్యాధునిక ఏఐ సాంకేతికతను మేళవించి వినూత్నంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది&period;<&sol;p>&NewLine;<p>ఈ సందర్భంగా నిర్మాత యోగేంద్ర పొట్లూరి&comma; దర్శకుడు జయవర్ధన్ మడి మాట్లాడుతూ&comma; తెలుగు సినిమాకు ఇది ఒక కొత్త ప్రయోగాత్మక అధ్యాయానికి నాంది అని తెలిపారు&period; చిత్ర నిర్మాణంలోని పలు దశల్లో ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నామని&comma; ముఖ్యంగా విజువల్ డిజైన్&comma; పాత్రల రూపకల్పన&comma; కథా రూపాంతరం వంటి అంశాల్లో ఆధునిక ఏఐ సాధనాలను ఉపయోగించడం ద్వారా వినూత్న కథనాన్ని ఆవిష్కరిస్తున్నామని చెప్పారు&period;<&sol;p>&NewLine;<p>టైటిల్ పోస్టర్ విడుదలతో చిత్రాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే తొలి అడుగు పడిందని&comma; సినిమా విడుదలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు&period;<br &sol;>&NewLine;పురాణ ఇతివృత్తాన్ని అత్యాధునిక కృత్రిమ మేధ సాంకేతికతతో మేళవిస్తూ రూపొందుతున్న &&num;8216&semi;అంబ’s రివెంజ్&&num;8217&semi; ఇప్పటికే సినీ అభిమానులు&comma; పరిశ్రమ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది&period; ఏఐ ఆధారిత కథా నిర్మాణానికి నాంది పలికే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆసక్తిని కలిగిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.