సోనీ లివ్ లో క్రేజీ ప్రాజెక్ట్‌తో కొత్త హిస్టరీని క్రియేట్ చేయబోతోన్నస్టార్ హీరోయిన్‌ సమంత.

సోనీ లివ్ లో క్రేజీ ప్రాజెక్ట్‌తో కొత్త హిస్టరీని క్రియేట్ చేయబోతోన్నస్టార్ హీరోయిన్‌ సమంత

Advertisements

<p>సమంత ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్‌తో దూసుకుపోతున్నారు&period; ఈక్రమంలో సమంత మరో అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకున్నారు&period; క్రియేటివ్ కంటెంట్ కోసం సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటూ క్రేజీ ప్రాజెక్ట్‌ల్లో సమంత భాగమ‌వుతున్నారు&period; అతి పెద్ద ఓటీటీ మాధ్య‌మాల్లో ఒక‌టైన‌ సోనీ లివ్ à°¤‌మిళంలో ఓ కొత్త ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేస్తోంది&period; అందులో à°¸‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో మెప్పించ‌నుండ‌టం విశేషం&period; ఈ మేరకు సోనీ లివ్ తమిళ్ క్రేజీ అనౌన్స్‌మెంట్ చేసింది&period; అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాల్ని నిర్మాతలు వివరాలను గోప్యంగా ఉంచారు&period;<&sol;p>&NewLine;<p>ఒక వైపు సినిమాలు&comma; à°®‌రోవైపు వ్యాపారాలు అంటూ సమంత విజయవంతంగా దూసుకెళ్తున్నారు&period; ఎప్పుడూ కొత్తగా ఆలోచించడం&comma; పాత్ బ్రేకింగ్ నిర్ణయాల్ని తీసుకోవడం సమంతకు అలవాటే&period; ఈ క్రమంలోనే సమంత ఈ కొత్త‌ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పారు&period; à°¤‌మిళ్‌లో సోనీ లివ్‌లో సమంత చేయబోతోన్న ప్రాజెక్ట్‌ మీద ఇప్పటికే అంచనాలు పెరిగాయి&period; ఈ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈ ప్రాజెక్ట్ గురించి చాలా తక్కువ వివరాలు వెల్లడించినప్పటికీ ప్రేక్షకులు&comma; అభిమానులు మాత్రం దీని గురించి చర్చించుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ కొత్త‌ ప్రాజెక్ట్ గురించి సమంత à°¤‌à°¨ సోష‌ల్ మీడియాలో విష‌యాన్ని పోస్ట్ చేస్తూ&period;&period; &OpenCurlyQuote;మార్పును స్వీకరించడం&comma; ప్రయాణాన్ని నమ్మడం&comma; కొత్త ఆరంభాలకు స్వాగతం పలకడం వంటి విషయాలను ఈ ఏడాది నాకు గుర్తు చేసింది&period; సోనీ లివ్ తమిళ్‌తో కలిసి ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది&period; మేం ఎంతో ఆసక్తికరమైన ఒక విషయంపై à°µ‌ర్క్ చేస్తున్నాం&period; త్వరలోనే దానిని మీ అందరితో పంచుకోవడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>సోనీ లివ్ తమిళ్‌తో కలిసి సమంత చేస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.