అంగరంగవైభవంగా కమర్షియల్‌ కోర్డ్‌ రూమ్‌ డ్రామా ‘డ్యూ డేట్‌’ చిత్రం ప్రారంభం.

అంగరంగవైభవంగా కమర్షియల్‌ కోర్డ్‌ రూమ్‌ డ్రామా 'డ్యూ డేట్‌' చిత్రం ప్రారంభం!

Advertisements

<p>పీఆర్‌ఓగా&comma; జర్నలిస్ట్‌గా తెలుగు సినీ పరిశ్రమలో అందరికి సుపరిచితుడైన ఏలూరు శ్రీను నిర్మాతగా మారుతూ&comma; మరో నిర్మాత పవన్‌ తరిగోపులతో కలిసి నిర్మిస్తున్న చిత్రం &&num;8216&semi;డ్యూ డేట్‌&&num;8217&semi; చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగాయి&period; వర్షిష్‌ స్టూడియోస్‌ పతాకంపై ఆనంద్‌&period;కె&period; దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది&period; ఈ సందర్భంగా హీరో లోమేష్‌ పూడిపెద్ది&comma; హీరోయిన్‌ జయశ్రీ‌&comma; తో పాటు కీలక పాత్రల్లో కనిపించబోతున్న ప్రణీత పట్నాయక్‌&comma; విజ్క్షానిలపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు మారుతి క్లాప్‌ నివ్వగా&comma; సక్సెస్‌ఫుల్ నిర్మాత బన్నీవాస్‌ కెమెరా స్వీచ్చాన్‌ చేశారు&period; ఇటీవల సక్సెస్‌లకు కేరాఫ్‌ అడ్రస్‌లుగా మారిన నిర్మాతలు ఎస్‌కేఎన్‌&comma; ధీరజ్‌ మొగిలినేని&comma; వంశీ నందిపాటిలు చిత్ర దర్శకుడికి స్క్రీప్ట్‌ను అందజేశారు&period; ఈ ప్రారంభోత్సవ వేడుకకు&comma; దర్శకుడు విజయ్‌ కనకమేడల&comma; విఐ ఆనంద్‌లతో పాటు పలువురు దర్శకులు&comma; నిర్మాతలు పాల్గొన్నారు&period; ప్రజెంట్‌ బర్నింగ్‌ ఇష్యూ ఆధారంగా అల్లుకున్న ఈ కమర్షియల్‌ కోర్డ్‌ రూమ్‌ డ్రామా ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఉంటుందని&comma; టైటిల్‌ దగ్గర నుంచి సినిమాలోని ప్రతి అంశం ప్రేక్షకులకు కొత్తదనంతో పాటు పూర్తి సంతృప్తిని కలిగించే కథ&comma; కథనాలు ఈ చిత్రంలో ఉంటాయని&comma; త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు&period; లోమేష్‌ పూడిపెద్ది&comma; జయశ్రీ‌&comma; ప్రణీత పట్నాయక్&comma; విజ్క్షాని&comma; చందు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీఓపీ&colon; చెంచు జింక&comma; నిర్మాతలు పవన్‌ తరిగోపుల&comma; ఏలూరు శ్రీను&comma; దర్శకత్వం&colon; ఆనంద్‌&period;కె&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.