త్వరలో విడుదల కానున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ.

త్వరలో విడుదల కానున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’

Advertisements

<p>టాలీవుడ్ తెరపైకి మరో ఆసక్తికరమైన కథ రాబోతుంది&period; రమేష్ బాబు చెరుకూరు దర్శకత్వంలో బాల బ్రహ్మచారి&comma; à°¶à°¿à°µ బ్రహ్మిణి సమర్పణలో&comma; శివబ్రహ్మేంద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత సావిత్రమ్మ నిర్మిస్తున్న &OpenCurlyQuote;సిద్ధుగాడి లవ్ స్టోరీ’ చిత్రం త్వరలో విడుదల కానుంది&period; ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వి&period; సాంబశివరావు&comma; సి&period; వేణుగోపాల చారి వ్యవహరిస్తుండగా&comma; TFDA అధ్యక్షుడు వి&period;ఎన్&period; ఆదిత్య ఆధ్వర్యంలో నిర్మాణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p>ఇటీవల ప్రముఖ దర్శకుల చేతుల మీదుగా విడుదలైన టీజర్&comma; ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది&period; సోషల్ మీడియాలో ప్రచార చిత్రాలు ట్రెండింగ్‌లో నిలవడంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది&period;<&sol;p>&NewLine;<p>ఈ సందర్భంగా దర్శకుడు రమేష్ బాబు చెరుకూరు &lpar;డల్లాస్&rpar; మాట్లాడుతూ&comma; &OpenCurlyDoubleQuote;ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది&period; ప్రస్తుతం షూటింగ్‌ను పూర్తి చేశాం&period; &OpenCurlyQuote;సిద్ధుగాడి లవ్ స్టోరీ’ గ్రామీణ నేపథ్యంలో ప్రారంభమయ్యే ప్రేమకథ&period; అనంతరం ఇది ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా మలుపులు తిరుగుతూ&comma; గోవా నేపథ్యంలో సాగే ఉత్కంఠభరిత యాక్షన్ ఎపిసోడ్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది” అని తెలిపారు&period;<br &sol;>&NewLine;అలాగే&comma; తండ్రి పాత్రలో సుమన్ తన అనుభవంతో కథకు మరింత బలం చేకూర్చారని&comma; ఆనంద్ భారతి ప్రేక్షకులు ఊహించని ప్రత్యేక పాత్రలో కనిపిస్తారని చెప్పారు&period; తల్లి పాత్ర కూడా భావోద్వేగాలను పండించేలా ఉంటుందని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p>ఈ చిత్రంలో హీరోగా మనోజ్&comma; హీరోయిన్లుగా శృతి&comma; మోహన సిద్ధి నటిస్తున్నారు&period; ప్రత్యేక పాత్రల్లో అప్పారావు&comma; చిత్రం శ్రీను నటించగా&comma; ప్రతినాయకుడి పాత్రలో సర్కార్ కనిపించనున్నారు&period; చిత్రంలోని ఆరు పాటలు&comma; మూడు యాక్షన్ ఎపిసోడ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి&period;<&sol;p>&NewLine;<p>కథ&comma; స్క్రీన్‌ప్లే&comma; సంభాషణలు&comma; దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న రమేష్ బాబు చెరుకూరు &lpar;డల్లాస్&rpar; తెలుగు సినిమాపై ఉన్న అభిరుచితో ఎన్నో ఏళ్లుగా ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించారు&period; తన బిజీ జీవితాన్ని పక్కనపెట్టి స్వదేశానికి వచ్చి&comma; ప్రతి సన్నివేశం&comma; ప్రతి ఫ్రేమ్‌పై ప్రత్యేక శ్రద్ధతో చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు&period; దర్శకుడిగా ఇది తన ప్రయాణానికి ఆరంభం మాత్రమేనని&comma; భవిష్యత్తులో మరిన్ని విలువైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే సంకల్పంతో ఉన్నట్లు పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.