ప్రముఖ నిర్మాత నాగవంశీ గారి చేతుల మీదుగా ‘అనకాపల్లి’ నుంచి ‘ఎలగే పిల్ల’ రొమాంటిక్ లవ్ సాంగ్ రిలీజ్.

Advertisements

<p>భవ్య శ్రీ మూవీ మేకర్స్&comma; నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు&comma; త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న à°°à°¾ అండ్ రస్టిక్‌ చిత్రం &OpenCurlyQuote;అనకాపల్లి’&period; ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు&period; కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా చేసిన ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్&comma; సంధ్య వశిష్ట జంటగా నటించారు&period; ఈ చిత్రానికి కథ&comma; స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కి ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు&period; ఆగస్ట్ 7à°¨ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు&period; ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్‌ను&comma; పాటల్ని రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు&period;<&sol;p>&NewLine;<p>తాజాగా ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ &OpenCurlyQuote;ఎలగే పిల్ల’ అనే పాటను రిలీజ్ చేసి&comma; చిత్రయూనిట్‌కు అభినందనలు తెలియజేశారు&period; పాట క్యాచీగా ఉందని&comma; లిరికల్ వీడియోలో విజువల్స్&comma; హీరో వేసిన స్టెప్పులు బాగున్నాయని చిత్రయూనిట్‌ను ప్రశంసించారు&period; ఈ మూవీ మంచి విజయాన్ని సాధించాలని ఆయన కోరుకున్నారు&period;<&sol;p>&NewLine;<p>తాజాగా &OpenCurlyQuote;అనకాపల్లి’ నుంచి ఓ రొమాంటిక్&comma; ఫీల్ గుడ్ లవ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు&period; &OpenCurlyQuote;ఎలగే పిల్ల’ అంటూ సాగే ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించారు&period; కపిల్ కపిలాన్&comma; దేవజండ్ గాత్రం ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు&period; కొరియోగ్రాఫీ కూడా చాలా అందంగా ఉంది&period; సింపుల్ స్టెప్పుల్ని హీరో విక్రమ్ సహిదేవ్ చాలా గ్రేస్‌తో వేసినట్టుగా లిరికల్ వీడియోని చూస్తే అర్థం అవుతోంది&period; ఇక రీల్స్‌లో ఈ హుక్ స్టెప్పులు ఎక్కువగా వైరల్ అయ్యేలా కనిపిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p>ఇప్పటికే &OpenCurlyQuote;అమ్మోరు దిగినాది’&comma; &OpenCurlyQuote;లబ్బరు బొమ్మ’ పాటలు యూట్యూబ్‌లో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే&period; ఇక ఈ లవ్ సాంగ్ కూడా ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్ అయ్యేలా కనిపిస్తోంది&period; ఈ చిత్రానికి మాయా&period;వి కెమెరామెన్‌గా&comma; శ్రీకృష్ణ అట్టలూరి ఎడిటర్‌గా పని చేశారు&period; త్రినాథరావు నక్కిన కథ&comma; స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి ఉదయ్ భాగవతులు డైలాగ్ రైటర్‌గా వర్క్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.