ఘనంగా పోసాని కృష్ణమురళి “ఆపరేషన్ అరుణారెడ్డి” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్.

Advertisements

<p>ప్రముఖ రచయిత&comma; నటుడు పోసాని కృష్ణమురళి నిర్మిస్తూ&comma; దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా &&num;8220&semi;ఆపరేషన్ అరుణారెడ్డి&&num;8221&semi;&period; ఈ చిత్రానికి కథ&comma; స్క్రీన్ ప్లే&comma; మాటలు&comma; పాటలు&comma; ఎడిటింగ్ బాధ్యతలు కూడా పోసాని కృష్ణమురళి వహిస్తుండటం విశేషం&period; హిందోళ చక్రవర్తి&comma; కాజల్ శర్మ&comma; ఆయేషా ఖాన్&comma; బీజేపీ నేత రఘునందన్ రావు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు&period; ఈ నెల 17న &&num;8220&semi;ఆపరేషన్ అరుణారెడ్డి&&num;8221&semi; సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది&period; మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు&period; ఈ కార్యక్రమంలో<&sol;p>&NewLine;<p>మ్యూజిక్ డైరెక్టర్ మహదేవ్ ఏలేందర్ మాట్లాడుతూ &&num;8211&semi; ఈ చిత్రాన్ని పోసాని గారు ఎంతో ప్లానింగ్ తో రూపొందించారు&period; ఎన్నో వెర్షన్స్ స్క్రిప్ట్ రాసుకున్నారు&period; ఆ స్క్రిప్ట్ లో డైలాగ్స్ తో పాటు లిరిక్స్ కూడా రాసుకున్నారంటే ఆయన ఎంత పక్కాగా ఈ స్క్రిప్ట్ చేశారో అర్థం చేసుకోవచ్చు&period; కథ విన్నప్పుడే ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అనిపించింది&period; ఇది పోసాని గారికి 2&period;ఓ గా మారుతుందని చెప్పగలను&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>డీవోపీ సుధాకర్ మాట్లాడుతూ &&num;8211&semi; ఇందాక మా మ్యూజిక్ డైరెక్టర్ చెప్పినట్లు &&num;8220&semi;ఆపరేషన్ అరుణారెడ్డి&&num;8221&semi; సినిమా పోసాని గారికి 2&period;ఓ అవుతుంది&period; ఈ సినిమాకు వర్క్ చేసేప్పుడు పోసాని గారి దగ్గర ఎంతో నేర్చుకున్నాను&period; ఆయనతో నాలుగేళ్లుగా ట్రావెల్ చేస్తున్నా&period; నాతో కలిసి ఎప్పటికీ మూవీస్ చేయాలని పోసాని గారు ఇటీవల చెప్పారు&period; ఆ మాట నాకెంతో సంతోషాన్నిచ్చింది&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>హీరోయిన్ హిందోళ చక్రవర్తి మాట్లాడుతూ &&num;8211&semi;<br &sol;>&NewLine;&&num;8220&semi;ఆపరేషన్ అరుణారెడ్డి&&num;8221&semi; సినిమాలో ప్రధాన పాత్రలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది&period; ఈ సినిమా మీ అందరికీ నచ్చేలా ఉంటుంది&period; నవ్విస్తుంది&comma; ఆలోచింపజేస్తుంది&comma; మన సొసైటీని రిఫ్లెక్ట్ చేసేలా ఉంటుంది&period; ఈ నెల 17న థియేటర్స్ కు వెళ్లి మా సినిమా చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>సెకండ్ లీడ్ రోల్ కాజల్ శర్మ మాట్లాడుతూ<br &sol;>&NewLine;&&num;8220&semi;ఆపరేషన్ అరుణారెడ్డి&&num;8221&semi; సినిమాలో అరుణారెడ్డి స్నేహితురాలి పాత్రలో నటించాను&period; ఈ సినిమా ఈ నెల 17న రిలీజ్ కు వస్తోంది&period; పాజిటివ్ మౌత్ టాక్ తోనే ఈ సినిమా బాగా పేరు తెచ్చుకుంటుందని నమ్ముతున్నాను&period; ఈ సినిమా రిలీజ్ అయ్యాక ప్రతి ఒక్కరూ మా మూవీ గురించే మాట్లాడుకుంటారు&period; అలాంటి సెన్సేషన్ ను మా మూవీ క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నాను&period; ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన పోసాని గారికి కృతజ్ఞతలు&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రొడ్యూసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ &&num;8211&semi; పోసాని కృష్ణమురళి నాకు మంచి మిత్రులు&period; ఆయన ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు నేనూ భాగమవ్వాలని ముందుకొచ్చా&period; మా కాంబినేషన్ లో ఇక నుంచి ఏడాదికి రెండు సినిమాలు చేయబోతున్నాం&period; &&num;8220&semi;ఆపరేషన్ అరుణారెడ్డి&&num;8221&semi; ఒక మంచి మూవీ&period; మీ అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు&comma; దర్శక&comma; నిర్మాత పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ &&num;8211&semi; మా సినిమా ఇంత త్వరగా షూటింగ్ చేసుకుని రిలీజ్ కు వస్తోందంటే కారణం నా మిత్రుడు శ్రీనివాస్&period; ఆయన అందించిన సహకారం వల్లే అనుకున్న టైమ్ కు సినిమాను రిలీజ్ చేస్తున్నా&period; నేను రైటర్ గా వంద చిత్రాలు రాశాను&period; నటుడిగా వందలాది చిత్రాల్లో నటించాను&period; దర్శక నిర్మాతగా సినిమాలు తెరకెక్కించాను&period; నేను చేసిన అన్ని చిత్రాల్లో &&num;8220&semi;ఆపరేషన్ అరుణారెడ్డి&&num;8221&semi; కు బెస్ట్ స్క్రీన్ ప్లే ఇచ్చానని చెప్పగలను&period; ఈ సినిమా రూపొందించిందుకు గర్వంగా ఉంది&period; సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా ఏం జరుగుతుందో ఊహించలేరు&period; ఈ సినిమాలో ఒక్క బూతు గానీ&comma; ఒక్క అసభ్యమైన సన్నివేశం గానీ ఉండదు&period; ఎంతో సిన్సియర్ గా ఈ సినిమాను రూపొందించాను&period; &&num;8220&semi;ఆపరేషన్ అరుణారెడ్డి&&num;8221&semi; సినిమా ప్రేక్షకులందరికీ బాగా నచ్చుతుందని నమ్ముతున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.