‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ – #AK47లో ‘స్వర్ణ‘గా శ్రీనిధి శెట్టి పరిచయం.

Advertisements

<p>విక్టరీ వెంకటేష్ పోషించిన చిట్టిబాబు పాత్ర పరిచయానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిన నేపథ్యంలో&comma; &OpenCurlyQuote;ఆదర్శ కుటుంబం హౌస్ నెం&period; 47’ &lpar;AK47&rpar; చిత్ర బృందం ఈ ఆదర్శ కుటుంబంలోని మరో కీలక సభ్యురాలిని పరిచయం చేసింది&period;<&sol;p>&NewLine;<p>ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి &OpenCurlyQuote;స్వర్ణ’ పాత్రలో నటిస్తున్నారు&period; చిట్టిబాబుకు భార్యగా&comma; చిరునవ్వే చిరునామాగా ఉండే ఓ ఆప్యాయమైన మధ్యతరగతి ఇల్లాలిగా ఆమె పాత్ర ప్రేక్షకుల హృదయాలను హత్తుకోనుంది&period; చిట్టిబాబు–స్వర్ణల మధ్య ఉండే అనుబంధం&comma; చిలిపి సంభాషణలు&comma; అనురాగం&comma; కుటుంబ విలువలు సినిమాకు మరింత ఆత్మను&comma; ఆహ్లాదాన్ని అందించనున్నాయి&period;<&sol;p>&NewLine;<p>విడుదలైన ఈ క్యారెక్టర్ గ్లింప్స్‌లో నివేదా పేతురాజ్&comma; ప్రముఖ హాస్యనటుడు సత్య కొన్ని క్షణాలు కనిపిస్తూ చిత్రంలోని వినోదాత్మక వాతావరణాన్ని మరింత ఆసక్తికరంగా మలిచారు&period;<&sol;p>&NewLine;<p>ఇప్పటికే విడుదలైన పాత్ర పరిచయాలు ప్రేక్షకుల్లో విశేష ఆసక్తిని రేకెత్తించగా&comma; త్వరలోనే యువినా పార్థవిను &OpenCurlyQuote;సంపూర్ణ’గా&comma; రాజా ప్రజ్వల్ను &OpenCurlyQuote;సర్వ’గా చిత్ర బృందం పరిచయం చేయనుంది&period;<&sol;p>&NewLine;<p>ప్రఖ్యాత హారిక &amp&semi; హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్&period; రాధాకృష్ణ &lpar;చినబాబు&rpar; నిర్మిస్తున్న ఈ చిత్రానికి రచన&comma; దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్ వహిస్తున్నారు&period; థమన్ ఎస్&period; సంగీతం అందిస్తుండగా&comma; రవి&period;కె&period; చంద్రన్ ఛాయాగ్రహణం&comma; శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p>ప్రేక్షకులందరికీ హృద్యమైన కుటుంబ వినోదాన్ని అందించనున్న &OpenCurlyQuote;ఆదర్శ కుటుంబం హౌస్ నెం&period; 47’ &lpar;AK47&rpar; చిత్రం 2026 అక్టోబర్ 2à°¨ ప్రపంచవ్యాప్తంగా ఘనంగా థియేటర్లలో విడుదల కానుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.