చిరంజీవిగారు ఆబ్లెక్షన్ మై లార్డ్ ను అభినందించడం చాలా హ్యాపీగా ఉంది – నటుడు శ్రీకాంత్.

Advertisements

<p>వినూత్న‌మైన కంటెంట్‌తో అన్నీ à°µ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ అంద‌à°°à°¿ హృద‌యాల్లో à°¤‌à°¨‌దైన స్ధానాన్ని à°¦‌క్కించుకున్న మోస్ట్ పాపుల‌ర్ ఒటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 నుంచి à°®‌రో ఒరిజిన‌ల్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది&period; అదే &OpenCurlyQuote;అబ్జెక్ష‌న్ మై లార్డ్‌’&period; శ్రీకాంత్&comma; అన‌న్య à°¶‌ర్మ‌&comma; ముఖేష్ రుషి&comma; స్నేహాల్‌&comma; à°¸‌మీర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా à°¨‌టించారు&period; &OpenCurlyQuote;నోటరీ పరశురాం’ ట్యాగ్ లైన్‌&period; సంతోష్ అయ్య‌ప్ప‌న్ à°¦‌ర్శ‌క‌త్వంలో డ్రీమ్ హౌస్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ సిరీస్‌ను రూపొందించారు&period; 7 ఎపిసోడ్స్‌తో ఎమోష‌à°¨‌ల్ కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందిన ఈ ఒరిజిన‌ల్ జూలై 31 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది&period;<&sol;p>&NewLine;<p>తాజాగా ఈ రోజు ఈ సిరీస్ ప్రివ్యూ ఈవెంట్ నిర్వహించారు&period; ఈ కార్యక్రమంలో నటీనటులతో పాటు హీరో శ్రీకాంత్&comma; పలువురు ముఖ్య అతిథులు పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా ఎడిటర్ కిషోర్ మాట్లాడుతూ&period;&period; నా చిన్నప్పుడు శ్రీకాంత్ సినిమాలు చాలా చూసే వాడిని&period; ఈ సినిమా చాలా సీరియస్ డ్రామా&period; ఈ నెలలోనే స్టార్ట్ చేసి ఈ నెలలోనే రిలీజ్ చేయడం ఛాలెంజింగ్ టాస్క్&period; టీం అంతా చాలా కష్టపడి పని చేశారు అన్నారు&period;<&sol;p>&NewLine;<p>▶️ Event Playlist&colon; https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;watch&quest;v&equals;AZGwo0qIdkA&amp&semi;list&equals;PLB-hwwKWUBfQ<&sol;p>&NewLine;<p>జెమినీ సురేష్ మాట్లాడుతూ&period;&period; అందరికీ నమస్కారం&period; సీరియస్ డ్రామాను మీ ముందుకు తీసుకురావడం పెద్ద టాస్క్&period; &OpenCurlyQuote;అబ్జెక్ష‌న్ మై లార్డ్‌’ టీం ఇందులో సక్సెస్ అవుతారని నమ్ముతున్నా&period; నాకు మంచి పాత్ర ఇచ్చిన జీ తెలుగు టీం అందరికీ థాంక్స్&period; ఈ సినిమాను ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్&period; ఈ సినిమాలో నాకు ఇచ్చిన పాత్ర&comma; షూటింగ్ చేస్తున్నపుడు చాలా నేర్చుకున్నా&period; షూటింగ్ సమయంలో శ్రీకాంత్ అన్నను చూసి చాలా నేర్చుకున్నా&period; డే అండ్ నైట్ కష్టపడి పని చేసిన శ్రీకాంత్ అన్నను చూసి ఈ జనరేషన్ చాలా నేర్చుకోవాలి&period; ఈ సినిమా అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నా అన్నారు&period; సంగీత దర్శకుడు అరుణ్ మాట్లాడుతూ&period;&period; ఈ సిరీస్ విషయంలో నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు&period; ఈ అవకాశం ఇచ్చిన చిత్రయూనిట్ అందరికీ చాలా థాంక్స్ అన్నారు&period;<&sol;p>&NewLine;<p>యాక్టర్ నారాయణ హరిచంద్ర మాట్లాడుతూ&period;&period; ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్&period; శ్రీకాంత్ పక్కన నటించడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు&period; ఈ సినిమా దర్శకులు ఎంతో కష్టపడి ఈ సిరీస్ లోని ప్రతి ఫ్రేమ్ ఉత్కంఠగా మలిచారు&period; ఈ సిరీస్ మీ అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నా అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటి స్నేహాల్ మాట్లాడుతూ&period;&period; అందరికీ నమస్కారం&period; ఈ సిరీస్ షూటింగ్ లో చాలా ఎంజాయ్ చేశా&period; నటీనటులంతా ఎంతో సహకరించారు&period; నటి అనన్య మాట్లాడుతూ&period;&period; ఈ స్క్రిప్ట్ చూడగానే చాలా క్యూరియాసిటీ వచ్చింది&period; ఈ సిరీస్ సెట్ లో పని చేయడం చాలా ఎంజాయ్ చేశా&period; మేము చాలా ప్రెజర్ లో పని చేశాము&period; అంత ప్రెషర్ లో కూడా సంతోష్ సర్&comma; సూర్య సర్ చాలా ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేశారు అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు సమీర్ మాట్లాడుతూ&period;&period; ఇది వెబ్ సిరీస్ కాదు&comma; వెబ్ ఫిలిం&period; ఎంతో ఖర్చు పెట్టి చాలా ఉన్నతంగా ఈ సిరీస్ రూపొందించారు&period; శ్రీకాంత్ అన్న లాంటి హీరో లేకపోతే ఈ సిరీస్ కంప్లీట్ అయ్యేది కాదు&period; ఆయన ప్రొడ్యూసర్స్ హీరో&period; డైరెక్టర్స్ యాక్టర్&period; ఈ సినిమా టీం అంతా చాలా కష్టపడ్డారు&period; జూలై 31 à°¨ విజువల్ ఫీస్ట్ చూడబోతున్నారు అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నిర్మాత రాజ్‌కుమార్ ఆకెళ్ల మాట్లాడుతూ&period;&period; జీ 5 టీం కి చాలా థాంక్స్&period; ఈ సినిమాకు మెయిన్ అసెట్ శ్రీకాంత్&period; ముకేశ్&comma; అనన్య సహా అందరూ కూడా బాగా చేశారు&period; వీళ్లందరితో కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>డైరెక్టర్ సంతోష్ అయ్యప్పన్ మాట్లాడుతూ&period;&period; అందరికీ నమస్కారం&period; ఈ అవకాశం ఇచ్చిన జీ 5 టీం కి కృతజ్ఞతలు&period; 19 రోజుల్లో ఈ సిరీస్ షూటింగ్ కంప్లీట్ చేశాం&period; ఈ ప్రాజెక్ట్ ఇంత తొందరగా ఫినిష్ కావడంలో సూర్య&comma; మా ప్రొడ్యూసర్ రాజ్ కుమార్ పాత్రం గొప్పది&period; ముకేశ్ గారు&comma; శ్రీకాంత్ గారు&comma; అనన్య గారు&comma; జెమినీ సురేష్ గారు ఇలా అందరూ ఈ సిరీస్ కోసం చాలా కష్టపడ్డారు&period; అందుకే ఇంత త్వరగా షూట్ ఫినిష్ చేశాము&period; నటీనటులతో పాటు టెక్నీకల్ టీం కూడా ఎంతో శ్రమిస్తూ ఈ సిరీస్ లో భాగమయ్యారు&period; ఈ సిరీస్ సూపర్ సక్సెస్ అవుతుందని నమ్ముతున్నా అన్నారు&period;<&sol;p>&NewLine;<p>యాక్టర్ ముఖేష్ à°°à°¿à°·à°¿ మాట్లాడుతూ&period;&period; తెలుగు ప్రేక్షకులు నన్ను ఎప్పటికీ ఆదరిస్తూనే ఉన్నారు&period; జీ 5 కి&comma; రాజ్ కుమార్ కి&comma; సూర్య కి చాలా థాంక్స్&period; ఈ సిరీస్ కోసం శ్రీకాంత్ గారు 18 గంటలు కష్టపడి పని చేశారు&period; జూలై 31à°¨ ఫ్యామిలీతో ఈ సిరీస్ చూసి ఎంజాయ్ చేయండి అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ&period;&period; అందరికీ నమస్కారం&period; జీ 5 లో నాది ఇది మూడో వెబ్ సిరీస్&period; ఈ మూడింటిలో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడమే చేశారు&period; జీతో నాకు మంచి అనుబంధం ఉంది&period; 3 సిరీస్ లు చేయడంతో పాటు డ్రామా జూనియర్స్ కూడా చేస్తున్నాను&period; చాలా సంతోషంగా ఉంది&period; సినిమాలో కంటే సిరీస్ లోనే కష్టం ఎక్కువగా ఉంది కానీ చాలా ఎంజాయ్ చేస్తూ చేశాము&period; ఇందులో నాకు మంచి క్యారెక్టర్ దొరికింది&period; దర్శకుడు ఎంతో మెలకువతో చాలా క్లారిటీతో ఈ సిరీస్ రూపొందించారు&period; షూటింగ్ సమయంలో నిర్మాత రాజ్‌కుమార్ చాలా సపోర్ట్ చేశారు&period; ఈ సిరీస్ అవుట్ ఫుట్ చూశాక ఫిదా అయ్యాము&period; మంచి అవుట్ ఫుట్ వచ్చింది&period; నటీనటులంతా ఎంతో ఎనర్జీతో షూటింగ్ లో పాల్గొన్నారు&period; ముఖేష్ గారు యాక్టర్ మాత్రమే కాదు ప్యూర్ హార్ట్ మనిషి&period; ప్రతి క్యారెక్టర్ లో మంచి ఎలివేషన్ ఉంటుంది&period; అందరూ బాగా చేశారు&period; చిరంజీవి గారు కూడా చూసి చాలా బాగుందని చెప్పారు&period; థాంక్యూ ఆల్ అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.