వైభవంగా యూనిక్ పొలిటికల్ ఎంటర్ టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్ మీట్.

Advertisements

<p>మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్&comma; సాయికుమార్&comma; నటరాజ్&comma; రాయంచ కొక్కుర వరుణ్ సందేశ్&comma; వితికా షేరు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం &OpenCurlyQuote;ధర్మస్థల నియోజకవర్గం’&period; జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మిస్తోన్న ఈ పొలిటికల్ ఎంటర్‌టైనర్ చిత్రం&period;&period; సెప్టెంబర్ 4à°¨ వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది&period; ఈ చిత్రాన్ని &&num;8220&semi;పివిఆర్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్&&num;8221&semi; ద్వారా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనున్నారు&period;ఈ రోజు హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రెస్ మీట్ ను వైభవంగా నిర్వహించారు&period; ఈ కార్యక్రమంలో<&sol;p>&NewLine;<p>హీరోయిన్ వితికా షేరు మాట్లాడుతూ- నేను హీరోయిన్ గా పేరు తెచ్చుకోవడం కంటే ఒక నటిగా మంచి గుర్తింపు పొందాలని కోరుకున్నాను&period; నటిగా నాకు మంచి పేరు తెచ్చే క్యారెక్టర్ ను ఈ సినిమాలో చేశాను&period; ఈ చిత్రంలో నటిస్తున్నప్పుడు మా డైరెక్టర్ గారు&comma; ప్రొడ్యూసర్ గారు ఎంతో బాగా చూసుకున్నారు&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటి కస్తూరి మాట్లాడుతూ &&num;8211&semi; అర్థం పర్థం లేని కామెడీ&comma; డ్రామా ఉన్న సినిమా కాదిది&period; ఒక పర్పస్ ఫుల్ మూవీ&period; ప్రేక్షకుల్ని ఆలోచింపజేసే చిత్రమిది&period; ఇలాంటి సినిమా ఇప్పుడున్న సొసైటీకి కావాలి&period; ఈరోజు జెన్ జీ ఆటపాటలతో సరదాగా సమయం గడపడం లేదు&period; ఆలోచిస్తున్నారు&period; అలాంటి యువతకు కూడా ఈ సినిమా బాగా నచ్చుతుంది&period; ఇలాంటి మంచి చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట గారికి&comma; నిర్మాత భాస్కర్ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు సుమన్ మాట్లాడుతూ &&num;8211&semi; ఈ సినిమా చూశాక చెబుతున్నా మూవీ మీ అందరికీ నచ్చుతుంది&period; ఈ మూవీ మీద మొదటి నుంచ నాకు మంచి నమ్మకం ఉంది&period; సినిమా హిట్ అవుతుందనే ఆశిస్తూ వచ్చాను&period; డైరెక్టర్ జై జ్ఞాన ప్రభ కథ చెప్పినప్పుడే ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సినిమా అవుతుందని నమ్మాను&period; ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను మా దర్శక నిర్మాతలు తెరకెక్కించారు&period; సెట్ లో అన్నీ కుదరకపోతే ఒక్కోసారి షూటింగ్ క్యాన్సిల్ చేసిన సందర్భాలూ ఉన్నాయి&period; కానీ క్వాలిటీ మీద కాంప్రమైజ్ కాలేదు&period; ఈ చిత్రంలో ఒక మంచి క్యారెక్టర్ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది&period; సెప్టెంబర్ 4à°¨ ఈ సినిమాను చూసి మీరంతా ఆదరించాలని కోరుకుంటున్నా&period; అన్నారు&period;<br &sol;>&NewLine;సంగీత దర్శకుడు మహావీర్ ఏలేందర్ మాట్లాడుతూ&&num;8221&semi;మా సినిమాలో సంగీతానికి మంచి స్కోప్ ఉంది&period; మ్యూజికల్ గా మంచి ఎమోషనల్ టచ్ తో ఈ సినిమా రాబోతుంది&period; ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను అన్నారు<&sol;p>&NewLine;<p>హీరో నటరాజ మాట్లాడుతూ &&num;8211&semi; ఇప్పటిదాకా ఈ సినిమా మాది&period; సెప్టెంబర్ 4à°µ తేదీ నుంచి మీది కాబోతోంది&period; ప్రేక్షకులంతా మా సినిమాను తమదిగా భావించి ఆదరిస్తారని కోరుకుంటున్నా&period; ఈ సినిమాతో సుమన్ గారు&comma; వితిక&period;&period;ఇలాంటి కాస్టింగ్ తో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>పివిఆర్ సినిమాస్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉదయ్ మాట్లాడుతూ&&num;8221&semi;రీసెంట్ గా వస్తున్న సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి&period; అదే కోవలోనే ఈ ధర్మస్థల నియోజవర్గం సినిమా కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>చిత్ర దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ&period;&period; ఒక బిడ్డ ఈ ప్రపంచాన్ని చూడాలంటే ఎంత ప్రయాస ఉంటుందో ఒక సినిమా థియేటర్స్ లో రిలీజ్ కు రావాలన్నా అంతే ఇబ్బందులు ఉంటాయి&period; అవన్నీ దాటుకుని మా చిత్రాన్ని సెప్టెంబర్ 4à°¨ రిలీజ్ కు తీసుకొస్తున్నాం&period; ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మాకు సపోర్ట్ చేశారు&period; మా ప్రొడ్యూసర్ భాస్కర్ గారి సహకారం వల్లే ఇలాంటి మంచి చిత్రాన్ని రూపొందించగలిగాం&period; సినిమా పట్ల ఆయనకు చాలా ప్యాషన్ ఉంది&period; అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే ఒక మంచి మూవీతో మీ ముందుకు వస్తున్నాం&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నిర్మాత మేరుం భాస్కర్ మాట్లాడుతూ &&num;8211&semi; ఈ రోజు మా సినిమా ప్రెస్ మీట్ లో పాల్గొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్&period; మా మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలు చెబుతున్నా&period; మా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుంది&comma; తప్పకుండా విజయం సాధిస్తుందని చెబుతుండటం సంతోషంగా ఉంది&period; సెప్టెంబర్ 4à°¨ గ్రాండ్ గా థియేటర్స్ లో మా సినిమాను రిలీజ్ చేస్తున్నాం&period; మీరంతా చూసి మీ రెస్పాన్స్ మాకు తెలియజేయాలని కోరుకుంటున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ కార్యక్రమంలో ఇతర చిత్ర నటీనటులు&comma; సాంకేతిక నిపుణులు పాల్గొని సినిమా విజయంపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;<p>సాయికుమార్&comma; సుమన్&comma; నటరాజ&comma; రాయంచ కొక్కుర వరుణ్ సందేశ్&comma; వితికా షేరు&comma; రాజా రవీంద్ర&comma; రాజీవ్ కనకాల &comma; కాలకేయ ప్రభాకర్&comma; పృథ్వి&comma; à°¶à°¿à°µ తదితరులు నటించిన ఈ చిత్రానికి<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న 22-A వివాదం!

ప.గో.జిల్లా భీమవరంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం.

అంతరిక్ష రంగంలో అమెరికా భారీ టార్గెట్.