భక్తుల భద్రత కోసం టీటీడీ సరికొత్త టెక్నాలజీ.

Advertisements

<p>తిరుమలలో భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ సరికొత్త టెక్నాలజీకి శ్రీకారం చుట్టింది&period; వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు నాలుగు కాళ్ల రోబోట్ డాగ్‌ను వినియోగించే దిశగా చర్యలు చేపడుతోంది&period; ఇందులో భాగంగా తిరుమలలోని పద్మావతి అతిథి గృహం వద్ద రోబోట్ డాగ్ పనితీరును టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి పరిశీలించారు&period; మనుషులు వెళ్లేందుకు ప్రమాదకరమైన అటవీ ప్రాంతాల్లో చిరుతలు&comma; ఇతర క్రూరమృగాల కదలికలను గుర్తించేందుకు ఈ రోబోట్‌ను వినియోగించనున్నారు&period; అత్యాధునిక ఆప్టికల్&comma; థర్మల్ కెమెరాలతో పాటు 360 డిగ్రీల లైడార్&comma; ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇందులో ఉన్నాయి&period; చీకటి&comma; పొగమంచులోనూ జంతువులను గుర్తించి కంట్రోల్ రూమ్‌కు లైవ్ వీడియో&comma; జియో ట్యాగ్ అలర్ట్‌లు పంపనుంది&period; కాలిబాటల వైపు వన్యప్రాణులు వస్తే సౌండ్&comma; లైట్‌à°² ద్వారా వాటిని అడవిలోకి మళ్లించేలా రోబోట్‌ను రూపొందించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న 22-A వివాదం!

ప.గో.జిల్లా భీమవరంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం.

అంతరిక్ష రంగంలో అమెరికా భారీ టార్గెట్.